Home
How to

ల్యాప్‌టాప్‌లోని ఫైళ్లను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయటం ఏలా..?

మీ స్నేహితుని ల్యాప్‌టాప్‌లో ఉన్న ఫైళ్లను మీ వ్యక్తిగత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేద్దామనుకుంటున్నారా. అయితే ఈ క్రింది సూచనలను అనుసరించి ఫైల్ షేరింగ్ ప్రక్రియను విజయవంతంగా ముగించండి.

1.) ముందుగా మీ ల్యాప్‌టాప్‌ను యూఎస్బీ కేబుల్ సాయంతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయండి.

2.) తరువాతి చర్యగా ఆండ్రాయిడ్ డివైజ్‌లోని నోటిఫికేషన్ ప్యానల్‌ను ఓపెన్ చేసి యూఎస్బీ కనెక్షన్‌ను టర్న్‌ఆన్ చేయండి.

3.) ఇప్పుడు ల్యాపీ డెస్క్‌టాప్ లైదా హార్డ్‌డ్రైవ్‌లో ఉన్న ఫైళ్లను ఓ ప్రత్యేక ఫోల్డర్‌లోకి కాపీ చేసి సదరు ఫోల్డర్‌ను ఆండ్రాయిడ్ డివైజ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయండి.

4.) ఫైల్ ట్రాన్స్‌ఫరింగ్ ప్రక్రియ సమర్థవంతంగా పూర్తి అయిన వెంటనే మరోసారి ఆండ్రాయిడ్ డివైజ్‌లోని నోటిఫికేషన్ ప్యానల్‌ను ఓపెన్ చేసి యూఎస్బీ కనెక్షన్‌ను టర్న్‌ఆఫ్ చేస్తే సరిపోతుంది.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి:

ఫోల్డర్‌లకు వివిధ కలర్‌లను సెట్ చేయటం ఏలా..?

సాధారణంగా మన పీసీలో ఫైళ్లను భద్రపరుచుకునే ‘ఫోల్డర్' కొన్ని సంవత్సరాల కాలంగా పసుపురంగులోనే కనిపిస్తోంది. ఫోల్డర్‌లకు సంబంధించి పరిమాణం ఇంకా ఆకారంలో మార్పులు వచ్చినప్పటికి రంగులో మాత్రం ఏ మార్పు రాలేదు. పీసీలో కనిపించే వందల ఫోల్డర్లు ఒకే రంగును కలిగి ఉండటంతో ముఖ్యమైన ఫోల్డర్‌ను వెతికిపట్టుకోవటం చాలా కష్టమవుతోంది.

How to Transfer Files From a Laptop to an Android Device

ఈ పరిస్థితుల్లో ఫోల్డర్ ఐకాన్‌లకు వివిధ రంగులను ఎంచుకునే వెలసబాటును కల్పించినట్లయితే వెతుక్కునే బెడద తప్పుతుంది. ఇదే తరహా సౌలభ్యత విండోస్ ఆధారిత పీసీలకు అందుబాటులోకి వచ్చింది. ఫోల్డర్ కలరైజర్ (Folder Colorizer) అనే అప్లికేషన్‌ను విండోస్ పీసీలో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా ఫోల్డర్ ఐకాన్‌లకు వివిధ రంగులను సెట్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్:

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X