కీబోర్డ్ మీద వేగంగా టైప్ చేయాలనుకుంటున్నారా..చాలా సింపుల్ !

|

కీ బోర్డ్ మీద ఫాస్ట్‌గా టైప్ చేయాలనుకుంటున్నారా..మీరు ఎంత ట్రై చేసినా కీ బోర్డ్ మీద చేతులు ఫాస్ట్ గా వెళ్లడం లేదా..మీ బాస్ ఫాస్ట్‌గా టైప్ చేయమని ఫైల్స్ ఇస్తే మీరు చేయలేకపోతున్నారా.. అయితే మీకోసం కొన్ని 6 చిట్కాలు ఇస్తున్నాం. వాటితో మీరు మీ టైపింగ్ స్పీడ్ వేగంగా పెంచుకునే అవకాశం ఉంది. మరి అవి ఎంతవరకు పనిచేస్తాయో ఓ సారి చెక్ చూసి చూడండి.

 

స్టెప్ 1

స్టెప్ 1

మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కాని మీరు ముందు కంపర్ట్‌బుల్‌గా ఉండేలా మీ ప్లేస్‌ను సెట్ చేసుకోవాలి. మీరు కంపర్ట్‌బుల్ గా లేకుంటే పనిచేయడం చాలా కష్టం.

స్టెప్ 2

స్టెప్ 2

టైప్ ప్రాక్టీస్‌కు సిద్ధమయ్యే ముందు మీరు కుదురుగా కూర్చోవాలి. అటు ఇటు ఒరగడం కాని లేకుంటే ఓ పక్కనుంచి టైప్ చేయడం కాని చేయకూడదు. మీ చేతి వేళ్లు కీ బోర్డ్ మీదనే ఉండాలి. మీరు ఎత్తును కూదా సరిచూసుకోవాల్సి ఉంటుంది.

స్టెప్ 3
 

స్టెప్ 3

పై రెండు సూచనలు పాటించిన తరువాత మీరు ఈ విధంగా చేయాలి. ముందుగా కీబోర్డ్ పై 'F' బటన్ దగ్గర మీ ఎడమ చేయి రెండో వేలును ఉంచి అలా వరుసగా 'A' బటన్ దాకా మిగతా వేళ్లను ఉంచండి. అలాగే కుడి పక్కన కూడా కుడి చేతి వేళ్లు ‘J' దగ్గర నుంచి ‘L' బటన్ దాకా పెట్టండి. చివరన ; and : వీటిదగ్గర కుడిచేతి చిటికెన వేలు ఉంటుంది. స్పేస్ బార్ మీదకు రెండు చేతుల బొటన వేళ్లు ఉంచండి.

స్టెప్ 4

స్టెప్ 4

ఇక చిన్నగా టైపింగ్ ప్రాసెస్  స్టార్ట్ చేయండి. అలానే కీ బోర్డ్‌లో పైకి కిందకి ఉన్న లెటర్స్ మీదకు అవే వేళ్లు పోనివ్వండి. ఉదాహరణకు F బటన్ మీద ఉన్న వేలును R మీదకు D బటన్ మీద ఉన్న వేలును మీద ఉన్న వేలు E  బటన్ మీదకు  కూడా ప్రయత్నించండి.

 

టిప్ 5

టిప్ 5

చూడకుండా టైప్ చేయడమనేది  చాలా కష్టమైన పని. అయితే చేస్తూ పోతుంటే ఏదైనా సాధ్యమే. మీరు కూడా నిదానంగా ప్రయత్నించి చూడండి. మీకు సాధ్యమవుతుంది.

టిప్ 6

టిప్ 6

వచ్చే వరకు ప్రయత్నం ఆపకండి. అక్కడ మీరు ఎంత నేర్చుకుంటే అంత వస్తుంది. అంతేకాని షార్ట్ కట్స్ ఏమి ఉండవు..సో గట్టిగా ట్రై చేయడమే. ఆల్ ద బెస్ట్...

Best Mobiles in India

English summary
How to type Computer keyboard faster. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X