ఫేస్‌బుక్‌లో తెలుగు టైప్ చేయటమెలా..?

చాలా మంది తెలుగు మిత్రులు తమ ఫేస్‌బుక్ అకౌంట్‌లను తెలుగులో నిర్వర్తించాలనే కోరికను ఇటీవల కాలంలో వ్యక్తం చేస్తున్నారు. తెలుగు భాషను నేరుగా ఫేస్‌బుక్‌లో టైప్ చేసేందుకు గూగుల్ అంతర్లిపి సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇందుకుగాను క్రోమ్ బ్రౌజర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.
క్రోమ్ బ్రౌజర్‌ను ఈ లింక్ పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకవచ్చు.
తరువాతి క్రమంలో గూగుల్ ఇన్‌పుట్ సాధనాన్ని మీ పీసీలో ఇన్స్‌టాల్ చేసుకోవల్సి ఉంటుంది. డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:
ఇప్పుడు ఇన్స్‌టాల్ చేసుకున్న సాధనంలో కుడి వైపుగా కనిపించే "Add to chrome" ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. అక్కడ వివిధ భాషలను ఎంపిక చేసుకునే సదుపాయం ఉంటుంది. తెలుగు భాషను ఎంపిక చేసుకోండి. OK చెయ్యండి. ఇప్పుడు మీ బ్రౌజర్లో మూల బాణం గుర్తు ప్రత్యక్షమవుతుంది. ఈ ఆప్షన్ ద్వారా తెలుగు ఇంకా ఆంగ్ల భాషలకు మారుతూ సందేశాలను టైప్ చేయవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications