Home
How to

ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

కప్‌కేక్.. డూనట్.. ఎక్లెయిర్.. ఫ్రోయో...జింజర్‌బ్రెడ్.. హనీ‌కూంబ్.. ఐస్‌క్రీమ్ శాండ్విచ్.. జెల్లీబీన్.. కిట్‌క్యాట్ ఇలా సంవత్సరాల గడిచే కొద్ది కొత్తకొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం వర్షన్‌లు మారుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో విడుదలైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఊరిస్తూ లెక్కకు మిక్కిలి అప్లికేషన్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

కంప్యూటర్ తరహాలో స్మార్ట్‌ఫోన్‌లోనూ రకరకాల అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంటాం. అయితే, పలు సందర్భాల్లో ఈ యాప్స్ కారణంగానే ఫోన్ ప్రాసెసింగ్ వేగం మందగిస్తుంది. అందుకే మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసి ఉన్న యాప్స్ ఎప్పటిక్పుడు పర్యవేక్షిస్తూ నిరుపయోగంగా మారిన వాటిని అన్‌ఇన్‌‍స్టాల్ చేయటం మంచిది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో నిరుపయోగంగా మారిన యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేసే విధానాన్ని ఇప్పుడు చూడొచ్చు..

 ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.

 ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

యాప్స్ మెనూను సెలక్ట్ చేసుకోండి.

 ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

అప్లికేషన్‌ల జాబితా మీకు కనపిస్తుంది.

 ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

వాటిలో మీరు అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకున్న యాప్‌ను సెలక్ట్ చేసుకోండి.

 ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

యాప్ ఇన్ఫోలోని Uninstall బటన్ పై క్లిక్ చేసినట్లయితే సదరు యాప్ అన్‌ఇన్‌స్టాల్ కాబుడుతుంది.

Best Mobiles in India

English summary
How to uninstall apps from android device. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X