ఇన్ స్టాగ్రామ్ స్టోరీలపై గిఫ్ స్టిక్కర్లను ఎలా ఉపయోగించాలి!

By Madhavi Lagishetty
|

ఇన్ స్టాగ్రామ్....ఎంతో పాపులారిటీని సొంతం చేసుకుంది. కొత్త కొత్త ఫీచర్లను డెవలప్ చేస్తూ..యూత్ ను అట్రాక్ట్ చేస్తుంది. ఈమధ్యే ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లోని స్టిక్కర్స్ ట్యాబ్లో భాగంగా గిఫ్ సిక్కర్లను ప్రవేశపెట్టింది. వీటి కోసం ఫోటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్...giphyతో జతకట్టింది.

 
ఇన్ స్టాగ్రామ్ స్టోరీలపై గిఫ్ స్టిక్కర్లను  ఎలా ఉపయోగించాలి!

గిఫ్ స్టిక్కర్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్ 29లో అందుబాటులో ఉంటాయి. ఏ సైజు ఫోటోలు, వీడియోలు అయినా ...ఒక స్టోరీలాగా అప్ లోడ్ చేసేందుకు రాబోయో రోజుల్లో మరో అప్ డేట్ను రూపొందించేందుకు సంస్థ ప్లాన్ చేస్తుంది. ఇది ట్రెడిషనల్ ఇన్ స్టాగ్రామ్ ఫీడ్ కు సిమిలర్ గా ఉంటుంది. ఇక్కడ మీరు జూమ్ చేయడానికి...ఒరిజినల్ పరిమాణంలో కంటెంట్ను షేర్ చేసుకోవచ్చు. గతేడాది నవంబర్ లో గిఫ్ టెస్టును సంస్ధ ప్రారంభించింది.

ఇన్ స్టాగ్రామ్ లో మల్టిపుల్ అకౌంట్ను ఎలా క్రియేటే చేయాలో చూడండి.

స్టెప్.1

మీ స్టోరీల గిఫ్ లను క్రియేట్ చేయడానికి...ఒక ఫోటోను క్లిక్ చేసి, గ్యాలరీని సెలక్ట్ చేసుకుని లేదా ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ట్యాబ్లో వీడియోను ఎంటర్ చేయండి.

స్టెప్ 2.

ఇప్పుడు స్క్రీన్ పై రైట్ సైడ్ ఉన్న స్టిక్కర్స్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అందులో ఉన్న మీరు సెలక్ట్ చేసుకున్న కంటెంట్ (ఫోటోలు, వీడియోలు)కు యానిమేటెడ్ స్టిక్కర్లు యాడ్ చేయడానికి గిఫ్ బటన్ను చూస్తారు.

స్టెప్ 3...

మీరు క్లిక్ చేసినప్పుడు...మీకు ట్రయల్ గిఫ్ స్టిక్కర్ జాబితా కనిపిస్తుంది. మీకు నచ్చిన స్టిక్కర్ల నుంచి సెలక్ట్ చేసుకోవచ్చు. కంటెంట్లో ఎక్కడైనా ఉంచవచ్చు.

స్టెప్ 4....

అంతేకాదు మీ గిఫ్ సైజును కూడా మార్చవచ్చు. మరిన్ని స్టిక్కర్లు, టెక్ట్స్ ను యాడ్ చేయవచ్చు. మీరు గిఫీ యొక్క డేటాబేస్ నుంచి మరిన్నిఆఫ్షన్స్ పొందడానికి కొన్ని కీలకమైన పదాలను సెర్చ్ చేయవచ్చు.

ఆరోగ్యవంతమైన నిద్ర కోసం వీటిని ట్రై చేయండి...ఆరోగ్యవంతమైన నిద్ర కోసం వీటిని ట్రై చేయండి...

Best Mobiles in India

English summary
Recently, the photo-sharing app Instagram has collaborated with the Giphy to roll out GIF stickers a part of the Stickers tab in Instagram Stories. Check out it here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X