గూగుట్ ట్రాన్సలేట్ ఫీచర్‌ను ఉపయోగించటం ఏలా..?
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ అందిస్తోన్న ప్రత్యేక ఫీచర్లలో గూగుల్ ట్రాన్సలేట్ ఒకటి. ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా మీకు చదవటం రాని భాషను సైతం మాతృభాషలోకి అనువందించుకోవచ్చు. అర్థంకాని ఆంగ్ల పదాలకు మీ మాతృభాషలో అర్థాలను తెలుసుకోవచ్చు (అంత ఖచ్చితంగా కాదు). ఇంతకీ గూగుల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ను ఏలా ఉపయోగించుకోవాలి...? మరిన్ని వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.
- ముందుగా మీ వెబ్ బ్రౌజర్ నుంచి గూగుల్ ట్రాన్స్‌లేటర్‌ను ఓపెన్ చేయండి.
- గూగుల్ ట్రాన్సలేట్ పేజీ ఓపెన్ కాగానే కనిపించే బాక్సులో మీరు ట్రాన్స్‌లేట్ చేయవల్సిన వాఖ్యాన్ని టైప్ చేయండి. ఉదాహరణకు: ‘india is the greatest country' ఈ
ఆంగ్ల వాఖ్యాన్ని తెలుగులోకి అనువదించాలనుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే.
- ‘From:' అనే ఆప్షన్‌లో ఆటోమెటిక్‌గా English భాష డిటెక్ట్ అవుతుంది. మీరు ఆ వాక్యాన్ని తెలుగులోకి అనువదించాలనుకుంటున్నారు కాబట్టి ‘To:' ఆప్షన్‌లో
Teluguను ఎంపిక చేసుకోండి.
- కచ్చితమైన జవాబు పేజీ పై డిస్‌ప్లే అవుతుంది.

How to Use Google Translate
ముందుగా మీ వెబ్ బ్రౌజర్ నుంచి గూగుల్ ట్రాన్స్‌లేటర్‌ను ఓపెన్ చేయండి.

How to Use Google Translate
గూగుల్ ట్రాన్సలేట్ పేజీ ఓపెన్ కాగానే కనిపించే బాక్సులో మీరు ట్రాన్స్‌లేట్ చేయవల్సిన వాఖ్యాన్ని టైప్ చేయండి. ఉదాహరణకు: ‘india is the greatest country' ఈ ఆంగ్ల వాఖ్యాన్ని తెలుగులోకి అనువదించాలనుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే.

How to Use Google Translate
‘From:' అనే ఆప్షన్‌లో ఆటోమెటిక్‌గా English భాష డిటెక్ట్ అవుతుంది. మీరు ఆ వాక్యాన్ని తెలుగులోకి అనువదించాలనుకుంటున్నారు కాబట్టి ‘To:' ఆప్షన్‌లో Teluguను ఎంపిక చేసుకోండి.

How to Use Google Translate
కచ్చితమైన జవాబు పేజీ పై డిస్‌ప్లే అవుతుంది.


Click it and Unblock the Notifications








