Jio 4జీ ఇంటర్నెట్‌ను, మీ ల్యాప్‌టాప్‌‌లో వాడుకోవటం ఎలా..?

|

కొన్ని సులువైన పద్ధతులను అనుసరించిటం ద్వారా మీ 4జీ ఇంటర్నెట్‌ను మీ వ్యక్తిగత కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌కు షేర్ చేసుకోవచ్చు. అది ఎలాగా ఇప్పుడు చూద్దాం...

Read More : మార్కెట్లోకి 1000జీబి మెమరీ కార్డ్, ఇవి ఉపయోగాలు

 స్టెప్ 1

స్టెప్ 1

మీ పీసీ లేదా ల్యాప్‌టాప్ వై-ఫై కనెక్టువిటీ సామర్థ్యాలను కలిగి ఉన్నట్లయితే స్మార్ట్‌ఫోన్ ద్వారా హాట్‌స్పాట్‌ను క్రియేట్ చేసి ఫోన్ ఇంటర్నెట్‌ను పీసీలోకి షేర్ చేసుకోవచ్చు. చాలా వరకు డెస్క్‌టాప్ కంప్యూటర్లు వై-ఫైను సపోర్ట్ చేయవు. కాబట్టి ల్యాప్‌టాప్‌లలో మాత్రమే ఈ స్టెప్ వర్క్ అవుట్ అవుతుంది.

 స్టెప్ 2

స్టెప్ 2

USB Tethering విధానం ద్వారా జియో 4జీ ఇంటర్నెట్‌ను మీ పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో వాడుకోవచ్చు. USB Tethering ఆఫ్షన్ ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను యూఎస్బీ కేబుల్ ద్వారా పీసీ లేదా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.

స్టెప్ 3
 

స్టెప్ 3

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో USB Tethering ఆఫ్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే.? Settings > More > Tethering and portable hotspotsలోకి వెళ్లి USB Tethering ఆఫ్షన్ ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 4

స్టెప్ 4

యూఎస్బీ డాంగిల్ ఆధారంగా జియో 4జీ ఇంటర్నెట్‌ను మీ పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో వాడుకోవచ్చు. ముందుగా మీ జియో సిమ్ కార్డ్‌ను డాంగిల్‌లో ఇన్సర్ట్ చేసి మీ కంప్యూటింగ్ డివైస్‌కు కనెక్ట్ చేయవల్సి ఉంటుంది.

స్టెప్ 5

స్టెప్ 5

మీరు వాడుతన్న డాంగిల్ ఖచ్చితంగా ఎయిర్‌టెల్ 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసేదిగా ఉండాలి. ముందుగా సిమ్ కార్డ్‌ను ఆ డాంగిల్‌లో ఇన్సర్ట్ చేయండి. తదుపరి చర్యలో భాగంగా ఆ డాంగిల్‌ను పీసీ లేదా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసి కనెక్షన్‌ను Establish చేస్తే చాలు.

Best Mobiles in India

English summary
How to Use Reliance Jio 4G Internet in Your PC/ Laptop [ 3 Simple Methods]. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X