2జీ, 3జీ ఫోన్లలో కూడా 4జీ వేగాన్ని పొందవచ్చు

ఇప్పుడు 2జీ ఫోన్లలో కూడా మీరు 4జీ వేగాన్ని పొందవచ్చు.

By Hazarath
|

మీరు 2జీ, 3జీ ఫోన్లను వాడుతున్నారా..అయితే మీకు 4జీ వేగాన్ని ఆ ఫోన్లలో ఎలా పొందాలో తెలియడం లేదా..అయితే జియో మీ కోసం ఆ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇప్పుడు 2జీ ఫోన్లలో కూడా మీరు 4జీ వేగాన్ని పొందవచ్చు. అయితే దాని కోసం మీరు జియోఫైని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదెలా పనిచేస్తుందో చూద్దాం.

 

రూ. 2000 విలువ గల జియోఫై రూ. 999కే, ఏడాది పాటు డేటా ఫ్రీరూ. 2000 విలువ గల జియోఫై రూ. 999కే, ఏడాది పాటు డేటా ఫ్రీ

4జీ ఫోను లేకపోయినా

4జీ ఫోను లేకపోయినా

4జీ ఫోను లేకపోయినా 4జీ వేగంతో డేటా, కాలింగ్ సదుపాయాలు పొందగలిగే సౌకర్యాన్ని ‘జియో ఫై' కల్పిస్తుంది.

 3జీ లేదా 2జీ స్మార్ట్ ఫోన్లలో

3జీ లేదా 2జీ స్మార్ట్ ఫోన్లలో

జేబులో పెట్టుకొని తీసుకెళ్ళగలిగే ఈ బుల్లి పరికరంతో, వినియోగదారులు 3జీ లేదా 2జీ స్మార్ట్ ఫోన్లలో, లాప్ టాప్‌లలో జియో 4జీ సేవలను పొందవచ్చు.

ఈ పరికరంలో సిమ్ వేసిన తరువాత

ఈ పరికరంలో సిమ్ వేసిన తరువాత

2జీ, 3జీ ఫోన్లలో జియో ఎలా పనిచేస్తుందనే సందేహం చాలా మందికి కలగవచ్చు. ప్రతీ ‘జియో ఫై'తో ఒక జియో సిమ్ వస్తుంది. ఈ పరికరంలో సిమ్ వేసిన తరువాత ఇది వైఫై హాట్ స్పాట్‌గా పనిచేస్తుంది.

జియో 4జీ వాయిస్'
 

జియో 4జీ వాయిస్'

ఆ తరువాత ‘జియో 4జీ వాయిస్' అప్లికేషన్‌ను ప్లే స్టోర్ నుంచి 2జీ, 3జీ స్మార్ట్ ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

సిమ్ యాక్టివేట్ అవగానే

సిమ్ యాక్టివేట్ అవగానే

సిమ్ యాక్టివేట్ అవగానే జియో ఫై ద్వారా ఫ్రీ వాయిస్ కాల్ సేవలు, 4జీ డేటా సేవలను పొందవచ్చు.

మీ 10 అంకెల ‘జియో ఫై' నంబరు

మీ 10 అంకెల ‘జియో ఫై' నంబరు

మీరు కాల్ చేసిన వ్యక్తికి మీ 10 అంకెల ‘జియో ఫై' నంబరు కనపడుతుంది. తిరిగి ఆ వ్యక్తి మీ నంబరుకు కాల్ చేయవచ్చు. దీంతో VoLTE సపోర్ట్ చేయని ఫోన్లనో కూడా వీడియో, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
How to use Reliance Jio 4G SIM Services in 2G/ 3G smartphone Read more At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X