మీ స్మార్ట్‌ఫోన్‌ను యూనివర్సల్ రిమోట్ కంట్రోల్‌లా ఉపయోగించటం ఏలా..?

|

మీ స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్‌ను యూనివర్సల్ రిమోట్ కంట్రోల్‌లా ఉపయోగించుకునేందుకు అనేక అప్లికేషన్‌లతో పాటు అత్యాధునిక వ్యవస్థలు అందుబాటులోకి వచ్చేసాయి. వీటి సాయంతో మీ స్మార్ట్‌ఫోన్‌ను రిమోట్ కంట్రోల్‌లా మార్చేసి టీవీ, ఏసీ, కార్ ఇలా అనేక సాంకేతిక గృహోపకరణాలను నియంత్రించవచ్చు.

గృహోపకరణాలను నియంత్రించేందుకు:

గృహ యాంత్రికరణ విభాగంలో కీలక భూమిక పోషిస్తున్న ప్రముఖ బ్రాండ్ క్రిస్ట్రాన్ (Crestron) ఐఓఎస్ ఇంకా ఆండ్రాయిడ్ ఆధారిత డివైజ్‌లకు వివిధ అప్లికేషన్‌లను అందిస్తోంది. వై-ఫై ఆధారంగా క్రిస్ట్రాన్ వ్యవస్థ స్పందిస్తుంది. క్రిస్టాన్ అందిస్తున్న అప్లికేషన్‌లను ఉపయోగించుకుని లైటింగ్, ఎయిర్ కండీషనర్ వంటి గృహోపకరణాలను నియంత్రించవచ్చు.

వైపర్ స్మార్ట్‌స్టార్ట్:

వైపర్ స్మార్ట్‌స్టార్ట్ అప్లికేషన్ ద్వారా స్మార్ట్‌ఫోన్ సాయంతో కారును లాక్ లేదా అన్‌లాక్ చేయవచ్చు. ఈ అప్లికేషన్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఇంకా బ్లాక్‌బెర్రీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ల కోసం అందుబాటులో ఉంది. అయితే ముందుగా వైపర్ సెక్యూరిటీ వ్యవస్థతో పాటు స్మార్ట్‌ఫోన్ మాడ్యూల్‌ను కార్‌లో ఇన్‌‍స్టాల్ చేయవల్సి ఉంది. పూర్తి వివరాలకు www.viper.comలోకి వెళ్లిండి.

పీసీ ఇంకా మాక్ కొరకు రిమోట్ అప్లికేషన్స్:

పీసీ ఇంకా మాక్‌లను స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా నియంత్రించేందుకు అనేకమైన అప్లికేషన్‌లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వీటి సాయంతో స్మార్ట్‌ఫోన్ ద్వారా మౌస్ పాయింటర్, ఇన్‌పుట్ టెక్స్ట్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్ వంటి అంశాలను నియంత్రించుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 మీ స్మార్ట్‌ఫోన్‌ను యూనివర్సల్ రిమోట్ కంట్రోల్‌లా ఉపయోగించటం ఏలా..?

మీ స్మార్ట్‌ఫోన్‌ను యూనివర్సల్ రిమోట్ కంట్రోల్‌లా ఉపయోగించటం ఏలా..?

వైపర్ స్మార్ట్‌స్టార్ట్:

వైపర్ స్మార్ట్‌స్టార్ట్ అప్లికేషన్ ద్వారా స్మార్ట్‌ఫోన్ సాయంతో కారును లాక్ లేదా అన్‌లాక్ చేయవచ్చు. ఈ అప్లికేషన్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఇంకా బ్లాక్‌బెర్రీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ల కోసం అందుబాటులో ఉంది. అయితే ముందుగా వైపర్ సెక్యూరిటీ వ్యవస్థతో పాటు స్మార్ట్‌ఫోన్ మాడ్యూల్‌ను కార్‌లో ఇన్‌‍స్టాల్ చేయవల్సి ఉంది. పూర్తి వివరాలకు www.viper.comలోకి వెళ్లిండి.

 మీ స్మార్ట్‌ఫోన్‌ను యూనివర్సల్ రిమోట్ కంట్రోల్‌లా ఉపయోగించటం ఏలా..?

మీ స్మార్ట్‌ఫోన్‌ను యూనివర్సల్ రిమోట్ కంట్రోల్‌లా ఉపయోగించటం ఏలా..?

గృహోపకరణాలను నియంత్రించేందుకు:

గృహ యాంత్రికరణ విభాగంలో కీలక భూమిక పోషిస్తున్న ప్రముఖ బ్రాండ్ క్రిస్ట్రాన్ (Crestron) ఐఓఎస్ ఇంకా ఆండ్రాయిడ్ ఆధారిత డివైజ్‌లకు వివిధ అప్లికేషన్‌లను అందిస్తోంది. వై-ఫై ఆధారంగా క్రిస్ట్రాన్ వ్యవస్థ స్పందిస్తుంది. క్రిస్టాన్ అందిస్తున్న అప్లికేషన్‌లను ఉపయోగించుకుని లైటింగ్, ఎయిర్ కండీషనర్ వంటి గృహోపకరణాలను నియంత్రించవచ్చు.

 మీ స్మార్ట్‌ఫోన్‌ను యూనివర్సల్ రిమోట్ కంట్రోల్‌లా ఉపయోగించటం ఏలా..?
 
మీ స్మార్ట్‌ఫోన్‌ను యూనివర్సల్ రిమోట్ కంట్రోల్‌లా ఉపయోగించటం ఏలా..?

పీసీ ఇంకా మాక్ కొరకు రిమోట్ అప్లికేషన్స్:

పీసీ ఇంకా మాక్‌లను స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా నియంత్రించేందుకు అనేకమైన అప్లికేషన్‌లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వీటి సాయంతో స్మార్ట్‌ఫోన్ ద్వారా మౌస్ పాయింటర్, ఇన్‌పుట్ టెక్స్ట్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్ వంటి అంశాలను నియంత్రించుకోవచ్చు. పీసీ ఇంకా మాక్‌లను ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ద్వారా నియంత్రించేందకు అందుబాటులో ఉన్న జీమోట్ అప్లికేషన్ అందుబాటులో ఉంది. లింక్ అడ్రస్: http://www.gmote.org/

 మీ స్మార్ట్‌ఫోన్‌ను యూనివర్సల్ రిమోట్ కంట్రోల్‌లా ఉపయోగించటం ఏలా..?

మీ స్మార్ట్‌ఫోన్‌ను యూనివర్సల్ రిమోట్ కంట్రోల్‌లా ఉపయోగించటం ఏలా..?

పీసీ ఇంకా మాక్‌లను స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా నియంత్రించేందుకు అనేకమైన అప్లికేషన్‌లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వీటి సాయంతో స్మార్ట్‌ఫోన్ ద్వారా మౌస్ పాయింటర్, ఇన్‌పుట్ టెక్స్ట్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్ వంటి అంశాలను నియంత్రించుకోవచ్చు.యాపిల్ ఫోన్ లు ద్వారా పీసీని నియంత్రించేందకు టచ్ మౌస్ అప్లికేషన్ దోహదపడుతుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X