చలిచేత గడ్డకట్టిన ఫోన్‌ను రిపేర్ చేయటం ఏలా..?
చలి వాతావరణానికి గురైన మీ ఫోన్ నెమ్మదిగా స్పందిస్తుందా..? ఈ క్రింది సూచనలు పాటించినట్లయితే గడ్డకట్టిన మీ ఫోన్ తిరిగి సాధారణ స్థాయికి వచ్చేస్తుంది.
పాటించాల్సిన సూచనలు:
- చలి తాకిడికి గడ్డకట్టిన మీ ఫోన్ నెమ్మదిగా స్పందిస్తున్నట్లయితే ముందుగా స్విచాఫ్ చేయండి.
- తరువాతి చర్యగా బ్యాటరీని తొలగించండి. సిమ్ ఇంకా మెమరీ కార్డ్ తొలగించాల్సిన అవసరం లేదు.
- ఇప్పుడు ఫోన్ పవర్ బటన్‌ను 5 నుంచి 10 సెకన్ల పాటు నొక్కి పెట్టి ఉంచండి. ఇలా చేయటం ద్వారా ఫోన్‌లో ఏమైనా పవర్ ఉన్నట్లయితే డ్రెయిన్ అయిపోతుంది.
- ఇప్పుడు ఫోన్ బ్యాటరీని తిరిగి యథాస్థానంలోకి చేర్చండి.
- తరువాతి చర్యగా ఫోన్ ఆన్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ చకచకా స్పందిస్తుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ప్రమాదవశాత్తూ మీ ఫోన్ నీటిలో తడిచిందా. ఇంతటితో ఫోన్ పని అయిపోయిందని నిరుత్సాహపడొద్దు. చమ్మతాకిడికి లోనైన మొబైల్ ఫోన్‌ను యధావిది స్థాయికి తెచ్చేందుకు ఈ సూచనలను అమలు చేయండి.... నీటి తాకిడికి లోనైన మీ డివైజ్ పనితీరు ఎలా ఉందో తొలత చెక్ చేసుకోండి. ఈ సందర్భంలో బటన్‌లను ఎక్కువగా ప్రెస్ చేయవద్దు. కీప్యాడ్ పై అధిక ఒత్తిడి తీసుకురావటం వల్ల చమ్మలోనికి ప్రవేశించే ఆస్కారం ఉంది. తరువాతి చర్యగా ఫోన్ నుంచి బ్యాటరీని వేరు చేయండి.
ఇలా చేయటం వల్ల షార్ట్ సర్య్యూట్ బెడద తప్పుతుంది. తదుపరి చర్యగా కీప్యాడ్ ప్యానెల్‌ను వేరు చేయండి. ఫోన్‌లోని సిమ్ కార్డ్స్ అలాగే మెమరీ కార్డ్‌లను వేరుచేయండి. పొడి టవల్ తీసుకుని చమ్మతాకిడికి లోనైన ప్రదేశాన్ని డ్రై చేయండి. తడిబారిన ప్రదేశం వెచ్చబడిన అనంతరం ఫోన్‌ను 24 గంటల పాటు బిగుతైన ఎయిర్ కంటైనర్‌లో ఉంచండి. ఫోన్ పూర్తిగా ఆరినట్లు అనిపిస్తే బ్యాటరీని జతచేసి స్విచ్ ఆన్ చేయండి. మీ ఫోన్ఖచ్చితంగా పనిచేస్తుంది.

చలిచేత గడ్డకట్టిన ఫోన్‌ను రిపేర్ చేయటం ఏలా..?
- చలి తాకిడికి గడ్డకట్టిన మీ ఫోన్ నెమ్మదిగా స్పందిస్తున్నట్లయితే ముందుగా స్విచాఫ్ చేయండి.

చలిచేత గడ్డకట్టిన ఫోన్‌ను రిపేర్ చేయటం ఏలా..?
తరువాతి చర్యగా బ్యాటరీని తొలగించండి. సిమ్ ఇంకా మెమరీ కార్డ్ తొలగించాల్సిన అవసరం లేదు.

చలిచేత గడ్డకట్టిన ఫోన్‌ను రిపేర్ చేయటం ఏలా..?
ఇప్పుడు ఫోన్ పవర్ బటన్‌ను 5 నుంచి 10 సెకన్ల పాటు నొక్కి పెట్టి ఉంచండి. ఇలా చేయటం ద్వారా ఫోన్‌లో ఏమైనా పవర్ ఉన్నట్లయితే డ్రెయిన్ అయిపోతుంది.

చలిచేత గడ్డకట్టిన ఫోన్‌ను రిపేర్ చేయటం ఏలా..?
ఇప్పుడు ఫోన్ బ్యాటరీని తిరిగి యథాస్థానంలోకి చేర్చండి.

చలిచేత గడ్డకట్టిన ఫోన్‌ను రిపేర్ చేయటం ఏలా..?
తరువాతి చర్యగా ఫోన్ ఆన్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ చకచకా స్పందిస్తుంది.


Click it and Unblock the Notifications








