Home
How to

మీ పీసీలో ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..?

సమాచార సేకరణలో భాగంగా నేటి తరం యువత దాదాపు ఇంటర్నెట్ పైనే ఆధారపడుతోంది. హైస్పీడ్ ఇంటర్నెట్ పుణ్యమా అంటూ నిమిషాల వ్యవధిలోనే పేజీల కొద్ది డేటాను డౌన్‌లోడ్ చేసుకుగలుగుతున్నాం. అయితే.. పలు సందర్భాల్లో డౌన్‌లోడింగ్ వేగం మందగిస్తుంటుంది. దీనికి కారణం లోస్పీడ్ ఇంటర్నెట్ అయినా కావొచ్చు లేదా యూజర్ అవగాహన లోపం చేతనైనా కావొచ్చు. డౌన్‌లోడింగ్ వేగాన్ని పెంచేకునేందుకు పలు సూచనలు...

మీ పీసీలోని అప్లికేషన్స్ వేగంగా రన్ అవ్వాలంటే టెంపరరీ ఫైల్స్ (Tempaparary files)ని ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవాలి. ఈ ఫైళ్లను డిలీట్ చేయలంటే.. స్టార్ట్ (start) బటన్‌ను క్లిక్‌చేసి సెర్చ్ కాలమ్‌లో రన్ (Run)అనే ఫైల్‌ను ఎంపిక చేసుకని అందులో %temp% టైప్ చేసి ఎంటర్ (Enter)బటన్ నొక్కగానే టెంప్ (temp) అనే ఫోల్డర్ ప్రత్యక్షమవుతుంది. ఆ ఫోల్డర్‌లోని ఫైళ్లను ఎప్పటికప్పుడు డిలీట్చేసుకుంటుంటే మీ పీసీ వేగం పెరుగుతుంది.

ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్‌పీ)ని సంప్రదించి ఇంటర్నెట్ కనెక్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలి.

డౌన్‌లోడింగ్ సమయంలో డెస్క్‌టాప్ పై తెరిచి ఉంచిన అప్లికేషన్‌లను క్లోజ్ చెయ్యటం మంచిది.

అన్ని ఫైళ్లు ఒకేసారి కాకుండా ముఖ్యమైన వాటిని ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.

డేటా డౌన్‌లోడింగ్ విషయంలో సమయ పాలన అవసరం. సంబంధిత ఫైల్‌ను అందరూ ఒకేసారి డౌన్‌లోడ్ చెయ్యటం ప్రారంభిస్తే లోడింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశముంది.

డౌన్‌లోడ్ ఇన్స్‌టాలర్ అనే అప్లికేషన్‌ను ఇన్స్‌టాల్ చేసుకుని ట్రై చేసి చూడండి. ఈ ఫీచర్ డౌన్‌లోడింగ్ ప్రక్రియను వేగిరితం చేస్తుంది.మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

మీ పీసీలో ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..?

మీ పీసీలో ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..?

Howto to Rectify Slow Internet Downloading Problem

మీ పీసీలో ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..?

ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్‌పీ)ని సంప్రదించి ఇంటర్నెట్ కనెక్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలి.

మీ పీసీలో ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..?

మీ పీసీలో ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..?

Howto to Rectify Slow Internet Downloading Problem

మీ పీసీలో ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..?

డౌన్‌లోడింగ్ సమయంలో డెస్క్‌టాప్ పై తెరిచి ఉంచిన అప్లికేషన్‌లను క్లోజ్ చెయ్యటం మంచిది.

మీ పీసీలో ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..?

మీ పీసీలో ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..?

Howto to Rectify Slow Internet Downloading Problem

మీ పీసీలో ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..?

అన్ని ఫైళ్లు ఒకేసారి కాకుండా ముఖ్యమైన వాటిని ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.

మీ పీసీలో ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..?

మీ పీసీలో ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..?

Howto to Rectify Slow Internet Downloading Problem

మీ పీసీలో ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..?

డేటా డౌన్‌లోడింగ్ విషయంలో సమయ పాలన అవసరం. సంబంధిత ఫైల్‌ను అందరూ ఒకేసారి డౌన్‌లోడ్ చెయ్యటం ప్రారంభిస్తే లోడింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశముంది.

మీ పీసీలో ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..?

మీ పీసీలో ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..?

Howto to Rectify Slow Internet Downloading Problem

మీ పీసీలో ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..?

డౌన్‌లోడ్ ఇన్స్‌టాలర్ అనే అప్లికేషన్‌ను ఇన్స్‌టాల్ చేసుకుని ట్రై చేసి చూడండి. ఈ ఫీచర్ డౌన్‌లోడింగ్ ప్రక్రియను వేగిరితం చేస్తుంది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X