మొబైల్‌ఫోన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ ఎస్ఎంఎస్‌‍లను పంపటం ఏలా..?

|

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ సౌలభ్యత ఉందా..? అయితే మీరు ఎంచక్కా ఎస్ఎంఎస్ లను ఉచితంగా పంపుకోవచ్చు.

దేశీయంగా అంతర్జాల (ఇంటర్నెట్) వినియోగం విస్తరిస్తున్న నేపధ్యంలో ఆన్‌లైన్ ఉచిత ఎస్ఎంఎస్ సేవలు మరింతగా వ్యాప్తిచెందుతున్నాయి. ఆన్‌లైన్ యూజర్‌లు ఈ ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లలో సభ్యత్వం తీసుకోవటం ద్వారా సంక్షిప్త సందేశాలను పైసా ఖర్చులేకుండా దేశమంతటా పంపుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ క్రింది గ్యాలరీలో పొందుపరిచిన 10 ఆన్‌లైన్ ఫ్రీ ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు ఉచిత ఎస్ఎంఎస్ సర్వీస్‌లతో పాటు వివిధ సోషల్ నెట్‌‍వర్కింగ్ సేవలను చేరువచేస్తున్నాయి. దూరప్రాంతాల్లో ఉన్న ఆప్తులతో నిరంతరం టచ్‌లో ఉండేందుకు ఈ వెబ్ సర్వీస్‌లు దోహదపడతాయి. ఇంకెందుకు ఆల్యసం మీకు నచ్చిన సర్వీస్‌ను ఎంపిక చేసుకుని ఇప్పటి నుంచే ఆన్‌లైన్ చాటింగ్ మొదలుపెట్టిండి.

మొబైల్‌ఫోన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ ఎస్ఎంఎస్‌‍లను పంపటం ఏలా..?

మొబైల్‌ఫోన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ ఎస్ఎంఎస్‌‍లను పంపటం ఏలా..?

160by2 (160బై2):
వెబ్‌సైట్‌లోకి ప్రవేశించేందుకు క్లిక్ చేయండి:

మొబైల్‌ఫోన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ ఎస్ఎంఎస్‌‍లను పంపటం ఏలా..?

మొబైల్‌ఫోన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ ఎస్ఎంఎస్‌‍లను పంపటం ఏలా..?

స్లైడ్ ఎస్ఎంఎస్(slide sms):
వెబ్‌సైట్‌లోకి ప్రవేశించేందుకు క్లిక్ చేయండి:

మొబైల్‌ఫోన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ ఎస్ఎంఎస్‌‍లను పంపటం ఏలా..?

మొబైల్‌ఫోన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ ఎస్ఎంఎస్‌‍లను పంపటం ఏలా..?

వేటూఎస్ఎంఎస్ ( Way2SMS):
వెబ్‌సైట్‌లోకి ప్రవేశించేందుకు క్లిక్ చేయండి:

మొబైల్‌ఫోన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ ఎస్ఎంఎస్‌‍లను పంపటం ఏలా..?
 
మొబైల్‌ఫోన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ ఎస్ఎంఎస్‌‍లను పంపటం ఏలా..?

ఎస్ఎంఎస్ సిటీ (SMScity):
వెబ్‌సైట్‌లోకి ప్రవేశించేందుకు క్లిక్ చేయండి:

మొబైల్‌ఫోన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ ఎస్ఎంఎస్‌‍లను పంపటం ఏలా..?

మొబైల్‌ఫోన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ ఎస్ఎంఎస్‌‍లను పంపటం ఏలా..?

ఎస్ఎంఎస్440 (SMS440):
వెబ్‌సైట్‌లోకి ప్రవేశించేందుకు క్లిక్ చేయండి:

ఫోన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ ఎస్ఎంఎస్‌‍లను పంపటం ఏలా..?

టెక్స్టమీఫ్రీ(TextmeFree):

వెబ్‌సైట్‌లోకి ప్రవేశించేందుకు క్లిక్ చేయండి:

ఫోన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ ఎస్ఎంఎస్‌‍లను పంపటం ఏలా..?

ఫోన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ ఎస్ఎంఎస్‌‍లను పంపటం ఏలా..?

ఇండియారాక్స్ (Indyarocks):
వెబ్‌సైట్‌లోకి ప్రవేశించేందుకు క్లిక్ చేయండి:

ఫోన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ ఎస్ఎంఎస్‌‍లను పంపటం ఏలా..?

ఫోన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ ఎస్ఎంఎస్‌‍లను పంపటం ఏలా..?

ఆట్రోచాట్రో (AtroChatro)
వెబ్‌సైట్‌లోకి ప్రవేశించేందుకు క్లిక్ చేయండి:

ఫోన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ ఎస్ఎంఎస్‌‍లను పంపటం ఏలా..?

ఫోన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ ఎస్ఎంఎస్‌‍లను పంపటం ఏలా..?

టెక్స్ట్4ఫ్రీఆన్‌లైన్(Text4FreeOnline)
వెబ్‌సైట్‌లోకి ప్రవేశించేందుకు క్లిక్ చేయండి:

ఫోన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ ఎస్ఎంఎస్‌‍లను పంపటం ఏలా..?

ఫోన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ ఎస్ఎంఎస్‌‍లను పంపటం ఏలా..?

మైఎస్ఎంఎస్‌ఇండియా(Mysmsindia)
వెబ్‌సైట్‌లోకి ప్రవేశించేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X