Just In
- 6 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 9 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 11 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 13 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Movies
Prabhas, హృతిక్ మల్టీస్టారర్? పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తో మైత్రీ నవీన్.. ఎన్ని కోట్ల బడ్జెట్ ఎంతంటే?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బ్లూటూత్ ఫీచర్‌ను ఏలా ఉపయోగించుకోవాలి?
రెండు డివైజ్‌ల మధ్య నిర్ణీత దూరం వరకు వైర్లసాయం లేకుండా సమాచారాన్ని షేర్ చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ‘బ్లూటూత్'గా వ్యవహరించుకుంటున్నాం. బ్లూటూత్ సాంకేతికతను తొలిసారిగా 1994లో ఎరిక్సన్ మొబైల్ కమ్యూనికేషన్స్ సంస్థ వృద్ధి చేసింది. తరువాతి క్రమంలో నోకియా, ఐబిఎం, తోషిబా, ఇంటెల్ కంపెనీలు ఎరిక్సన్‌తో జతకట్టి బ్లూటూత్ పరిజ్ఞానాన్నిమరింతగా అభివృద్ధి పరిచాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఈ చర్యతో బ్టూటూత్ అప్లికేషన్ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ తదితర కమ్యూనికేషన్ పరికరాల్లోకి వ్యాప్తి చెందింది. అంతర్జాతీయ మొబైల్ బ్రాండ్‌లు మొదలుకుని దేశీవాళీ మొబైల్ తయారీ కంపెనీల వరకు తాము రూపొందింస్తున్న ఫోన్‌లకు సంబంధించి బ్లూటూత్ అప్లికేషన్‌ను ఓ ఫీచర్‌గా అందిస్తున్నాయి. బ్లూటూత్ వినియోగం కమ్యూనికేషన్ ఇంకా మల్టీమీడియా విభాగాల్లో మరింతగా వ్యాప్తి చెందింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బ్లూటూత్ సాంకేతికత ఆధారంగా రెండు మొబైల్ ఫోన్ ల మధ్య ఫైల్ షేరింగ్ ఏలా జరగుతుందో మీకు - బ్లూటూత్ ద్వారా ఫోటోలు, వీడియో, మ్యూజిక్ ఫైళ్లు తదితర డేటాను షేర్ చేసుకోవచ్చు.
- బ్లూటూత్ కనెక్షన్ ఎన్ని మీటర్ల పరిధిలో పనిచేస్తుంది..? బ్లూటూత్ కనెక్షన్ 10 మీటర్ల పరిధి వరకు వేగవంతంగా స్పందించగలదు. దూరం పెరిగే కొద్ది సిగ్నల్స్ ప్రవాహం మందగిస్తుంది.
- బ్టూటూత్ ఫోన్ ఛార్జింగ్ ను దహించివేస్తుంది. కాబట్టి బ్లూటత్ ఫీచర్ ను ఉపయోగించుకునే సమయంలో ఫోన్ కు ఛార్జింగ్ పెట్టి ఉంచండి.
- మీ ఫోన్‌లోని బ్లూటూత్ ఫీచర్ ద్వారా మిత్రుని ఫోన్‌కు ఫైల్ ట్రాన్స్‌ఫర్ చేయటం ఏలా..? మీరు పంపబోయే ఫైల్‌ను స్వీకరించే డివైజ్ ఖచ్చితంగా బ్లూటూత్ ఫీచర్‌ను కలిగి ఉన్నదై ఉండాలి.
- ముందుగా మీరు పంపాలనుకుంటున్న ఫైల్‌ను ఎంపిక చేసుకోండి. సదరు ఫైల్‌ను సెలక్ట్ చేసుకున్న వెంటనే షేర్, సెండ్ వంటి ఆప్షన్‌లతో కూడిన మెనూ ఫోన్ డిస్‌ప్లే పైప్రత్యక్షమవుతుంది. సదరు మెనూలోని బ్లూటూత్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. వెను వెంటనే బ్లూటూత్ అప్లికేషన్ ఆన్ అవుతుంది.
ఇప్పుడు మీరు పంపబోయే ఫైల్‌ను స్వీకరించే డివైజ్ బ్లూటూత్‌ను ఆన్ చేయండి. తరువాతి క్రమంలో రిసీవింగ్ డివైజ్‌కు సంబంధించిన పేరు మీ డివైజ్‌కు చేరుతుంది. ఆ పేరును సెలెక్ట్ చేసుకుని కనెక్షన్‌ను ఓకే చేయండి. తరువాతి క్రమంలో రెండు డివైజుల్లో సమాన పాసవర్డ్‌లను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అనంతరం ఫైల్ షేరింగ్ ప్రారంభమవుతుంది.

బ్లూటూత్ ఫీచర్‌ను ఏలా ఉపయోగించుకోవాలి?
బ్లూటూత్ ద్వారా ఫోటోలు, వీడియో, మ్యూజిక్ ఫైళ్లు తదితర డేటాను షేర్ చేసుకోవచ్చు.

బ్లూటూత్ ఫీచర్‌ను ఏలా ఉపయోగించుకోవాలి?
బ్లూటూత్ కనెక్షన్ ఎన్ని మీటర్ల పరిధిలో పనిచేస్తుంది..? బ్లూటూత్ కనెక్షన్ 10 మీటర్ల పరిధి వరకు వేగవంతంగా స్పందించగలదు. దూరం పెరిగే కొద్ది సిగ్నల్స్ ప్రవాహం మందగిస్తుంది. బ్టూటూత్ ఫోన్ ఛార్జింగ్ ను దహించివేస్తుంది. కాబట్టి బ్లూటత్ ఫీచర్ ను ఉపయోగించుకునే సమయంలో ఫోన్ కు ఛార్జింగ్ పెట్టి ఉంచండి.

బ్లూటూత్ ఫీచర్‌ను ఏలా ఉపయోగించుకోవాలి?
మీ ఫోన్‌లోని బ్లూటూత్ ఫీచర్ ద్వారా మిత్రుని ఫోన్‌కు ఫైల్ ట్రాన్స్‌ఫర్ చేయటం ఏలా..? మీరు పంపబోయే ఫైల్‌ను స్వీకరించే డివైజ్ ఖచ్చితంగా బ్లూటూత్ ఫీచర్‌ను కలిగి ఉన్నదై ఉండాలి.

బ్లూటూత్ ఫీచర్‌ను ఏలా ఉపయోగించుకోవాలి?
ముందుగా మీరు పంపాలనుకుంటున్న ఫైల్‌ను ఎంపిక చేసుకోండి. సదరు ఫైల్‌ను సెలక్ట్ చేసుకున్న వెంటనే షేర్, సెండ్ వంటి ఆప్షన్‌లతో కూడిన మెనూ ఫోన్ డిస్‌ప్లే పై ప్రత్యక్షమవుతుంది. సదరు మెనూలోని బ్లూటూత్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. వెను వెంటనే బ్లూటూత్ అప్లికేషన్ ఆన్ అవుతుంది. ఇప్పుడు మీరు పంపబోయే ఫైల్‌ను స్వీకరించే డివైజ్ బ్లూటూత్‌ను ఆన్ చేయండి.

బ్లూటూత్ ఫీచర్‌ను ఏలా ఉపయోగించుకోవాలి?
తరువాతి క్రమంలో రిసీవింగ్ డివైజ్‌కు సంబంధించిన పేరు మీ డివైజ్‌కు చేరుతుంది. ఆ పేరును సెలెక్ట్ చేసుకుని కనెక్షన్‌ను ఓకే చేయండి. తరువాతి క్రమంలో రెండు డివైజుల్లో సమాన పాసవర్డ్‌లను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అనంతరం ఫైల్ షేరింగ్ ప్రారంభమవుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470