ఫేస్‌బుక్‌లోని కామెంట్‌లను ఎడిట్ చేయటం ఏలా..?
ప్రఖ్యాత సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ కోట్లాది మంది యాక్టివ్ యూజర్లతో విరాజిల్లుతోంది. ఈ సైట్‌లోని ప్రతి యూజర్‌కు సగటున 200మంది స్నేహితులు ఉంటారు. ఫేస్‌బుక్ ద్వారా రోజుకు కొన్ని లక్షలు సంభాషణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకన్న ఫేస్‌బుక్ యాజమాన్యం ఇటీవల ‘ఎడిట్ కామెంట్ ఫీచర్'ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ అందుబాటులోకి రాకముందు ‘కామెంట్‌ను ఎడిట్ చేసుకునేందుకు వీలు ఉండేది కాదు, డిలీట్ చేసి కొత్తతి పోస్ట్ చెయ్యాల్సి వచ్చేది'. ఈ కొత్త అప్లికేషన్ రాకతో చేసిన కామెంట్‌లో ఏమైన అక్షరదోషాలు తలెత్తితే ఎడిట్ చేసి రీపోస్ట్ చేసుకోవచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

కామెంట్‌ను ఎడిట్ చేసుకునే విధానం:
ముందగా మీరు చేసిన కామెంట్ దగ్గరికి వెళ్లండి. కామెంట్ పై కర్సర్ పెట్టిన వెంటనే కుడిభాగంలో పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది. పెన్సిల్ ఐకాన్‌ను క్లిక్ చేసిన వెంటనే ‘ఎడిట్ ఆర్ డిలిట్' ఆప్షన్ ప్రత్యక్షమవుతుంది. ఎడిట్ ఆప్షన్ ఎంపిక చేసుకోండి. అక్షరదోషాలను సవరించి తిరిగి మీ కామెంట్‌ను రీపోస్ట్ చెయ్యండి.
404 ఎర్రర్ అనేది ఇంటర్నెట్‌కు సంబంధించిన పదం. వెబ్‌పేజ్ కెనాట్ ఫౌండ్ (webpage cannot found) అనే అర్థాన్ని ఈ ఎర్రర్ సూచిస్తుంది. ఉదాహరణకు: ఇంటర్నెట్‌లో ఓ అంశానికి సంబంధించి యూఆర్ఎల్ లింక్‌ను సృష్టించటం జరిగింది. అయితే, ఆ లింక్‌ను తరువాతి క్రమంలో ఇంటర్నెట్ నుంచి తొలిగించారు. తొలగించబడిన యూఆర్ఎల్ లింక్‌ను మరల ఇంటర్నెట్ బ్రౌజర్‌లో టైప్ చేసినట్లయితే ‘404 ఎర్రర్'(404 Error) స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. 404 ఎర్రర్ మీ ఇంటర్నెట్ బ్రౌజర్ పై ప్రత్యక్షమైదంటే మీ సెర్చ్ చేసిన పేజీ లేదని, ఎప్పుడో తొలగించబడిందని అర్ధం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications