Home
How to

ఈ అత్యవసర ఫోటోలు మీ ఫోన్‌లో ఉన్నాయా..?

ఓ ముఖ్యమైన పనిమీద మీరు వేరే ఊరికి వెళ్లారు..? సెక్యూరిటీ సమస్యల కారణంగా అనుకోకుండా అక్కడ మీ ఐడెంటిటీని భద్రతా సిబ్బందికి చూపాల్సి వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారు..? ఏఏ ఆధారాలను చూపించి భద్రతా సిబ్బందిని నమ్మించగలరు..? ఇండియా వంటి దేశాల్లో ఇటీవల కాలంలో భద్రతా సమస్యలు అనేకం తలెత్తుతున్నాయి. పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ వంటి గుర్తింపులను వ్యక్తి ఐడెంటీగా పరిగణిస్తారు. మీ ఫోన్ ఫోటో లైబ్రెరీలో ఉంచుకోవల్సిన పలు అత్యవసర ఫోటోలను మీకు సూచిస్తున్నాం...

 ఈ అత్యవసర ఫోటోలు మీ ఫోన్‌లో ఉన్నాయా..?

ఈ అత్యవసర ఫోటోలు మీ ఫోన్‌లో ఉన్నాయా..?

మీ ఆధార్ కార్డుకు సంబంధించి ఫోటోను మీ ఫోన్ ఫోటో ఆల్బమ్‌లో స్టోర్ చేసుకోవటం మంచిది.

 ఈ అత్యవసర ఫోటోలు మీ ఫోన్‌లో ఉన్నాయా..?

ఈ అత్యవసర ఫోటోలు మీ ఫోన్‌లో ఉన్నాయా..?

మీ డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన ఫోటోలను ఫోటో ఆల్బమ్‌లో స్టోర్ చేసుకోండి అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది.

 

 ఈ అత్యవసర ఫోటోలు మీ ఫోన్‌లో ఉన్నాయా..?

ఈ అత్యవసర ఫోటోలు మీ ఫోన్‌లో ఉన్నాయా..?

మీ పాన్ కార్డుకు సంబంధించి వివరాలను సైతం మీ ఫోన్ ఫోటో ఆల్బమ్‌లో స్టోర్ చేసుకోండి.

 ఈ అత్యవసర ఫోటోలు మీ ఫోన్‌లో ఉన్నాయా..?

ఈ అత్యవసర ఫోటోలు మీ ఫోన్‌లో ఉన్నాయా..?

మీ పాస్‌పోర్టుకు సంబంధించిన వివరాలను మీ ఫోన్ ఫోటో ఆల్బమ్‌లో స్టోర్‌చేసి పెట్టుకోండి.

 ఈ అత్యవసర ఫోటోలు మీ ఫోన్‌లో ఉన్నాయా..?

ఈ అత్యవసర ఫోటోలు మీ ఫోన్‌లో ఉన్నాయా..?

ఓటర్ ఐడెంటిటీ కార్డుకు సంబంధించిన వివరాలను మీ ఫోన్ ఫోటో ఆల్బమ్‌లో స్టోర్ చేసి పెట్టుకోండి.

 ఈ అత్యవసర ఫోటోలు మీ ఫోన్‌లో ఉన్నాయా..?

ఈ అత్యవసర ఫోటోలు మీ ఫోన్‌లో ఉన్నాయా..?

మీ హెల్త్ కార్డుకు సంబంధించిన వివరాలను మీ ఫోటో ఆల్బమ్‌లో భద్రపరుచుకోవటం ఉత్తమం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Important Snapshots to Keep in Your SmartPhone Photo Library. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X