Just In
- 1 hr ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 4 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 6 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
- 22 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
Don't Miss
- Finance
Income Tax: ప్రభుత్వ ఉద్యోగులకు ఏ పన్ను విధానం మేలు.. అలా జంపింగ్ కుదరదా..?
- News
నీ ఆస్తులపై చర్చకు సిద్ధమా? కేసీఆర్‌కు ఈటల రాజేందర్ సవాల్, మంత్రులకు చురకలు!!
- Sports
INDvsAUS : నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న బుమ్రా.. ఆసీస్ టెస్టులకు రెడీనా?
- Lifestyle
Garuda Purana: ఈ చోట్ల భోజనం చేస్తే లేని పాపాలు అంటుకుంటాయి, అవేంటో తెలుసుకోండి
- Movies
శేఖర్ మాస్టర్ పరువు తీసిన హైపర్ అది.. ఒకేసారి ముగ్గురు హీరోయిన్లకు అంటూ షాకింగ్ కామెంట్స్!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
చాటింగ్ చేస్తున్నారా..?
కమ్యూనికేషన్ ప్రపంచంలో ‘చాటింగ్' సంస్కృతి కొత్త ఒరవడికి తెరలేపింది. ఆధునిక మనుషుల నిత్యకృత్యాలలో భాగంగా మారిపోయిన చాటింగ్ వినోద, విజ్ఞాన, స్నేహ బాంధవ్యాలను పెంపొందిస్తోంది. చాటింగ్ అంటే ఒకరినొకరు సంభాషించుకోవటం. ఈ ప్రక్రియ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు ఇంకా ప్రాధమిక స్థాయి ఫీచర్ ఫోన్‌ల ద్వారా సాధ్యమవుతోంది. చాటింగ్ అనేది ఇంటర్నెట్ (అంతర్జాలం) ద్వారా సాధ్యపడే ఓ సమాచార వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా ప్రపంచంలో ఎక్కడనుంచైనా ప్రజలు ఒకరినొకరు మాట్లాడుకోవచ్చు. చాటింగ్ ప్రక్రియలో భాగంలో ఒక్కరితో మాత్రమే కాదు ఒకేసారి ఎంతమందితోనైనా సంభాషించుకోవచ్చు.

నేటి తరం సమాచార బంధాలను ధృడ పరచటంలో మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థ కీలకంగా మారింది. స్నేహితులతో చాటింగ్ మొదలుకుని అత్యవసర సమావేశాల వరకు మొబైల్ ద్వారానే సాగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో స్మార్ట్‌ఫోన్ యూజర్లు రీఛార్జుల నిమిత్తం అధిక మొత్తంలో డబ్బులను ఖర్చుపెడుతున్నారు. ఈ క్రమంలో మొబైల్ బిల్లుల నుంచి యూజర్లను విముక్తులను చేసేందుకు ఆన్‌లైన్ చాటింగ్ అప్లికేషన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. ఇంటర్నెట్ ద్వారా చాటింగ్ నిర్వహించుకునేందకు స్కైప్, వుయ్ చాట్, గూగుల్ హ్యాంగ్ అవుట్స్, టాంగో, వాట్స్ యాప్ వంటి ఆన్‌లైన్ అప్లికేషన్‌లు అందుబాటులో ఉన్నాయి.
చాటింగ్ సమయంలో ఏలా ప్రవర్తించాలి..?
- ముందుగా చాటింగ్‌లోకి ప్రవేశించగానే ఎదుటి వ్యక్తిని మర్యాదపూర్వకంగా పలకరించండి. ఉదాహరణ హల్లో (Hello).
- చాటింగ్ సమయంలో అదేపనిగా పెద్ద అక్షరాలు (క్యాపిటల్ లెటర్స్)ను వాడకండి. క్యాపిటల్ లెటర్స్ కసరుకుంటున్న భావనను కలిగిస్తాయి.
- స్పందించకపోయినా అదేపనిగా అవతలి వ్యక్తికి సందేశాలు పంపకండి.
- చాటింగ్ నుంచి నిష్ర్కమించే సమయంలో సముచిత ప్రవర్తనతో మర్యాదపూర్వకంగా వ్యవహరించండి. (ఉదాహరణకు బై లేదా సీ యూ ఎగెయిన్ అనే
పదాలను వాడండి).
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470