ఫోన్ మెమరీ సరిపోవటం లేదా..?

|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను స్టోరేజ్ స్పేస్ సమస్యలు ప్రధానంగా వేధిస్తున్నాయి. ముఖ్యంగా 4జీబి, 8జీబి ఇంటర్నల్ మెమరీ ఆప్షన్‌లతో అందుబాటులో ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ సమస్య ప్రధాన అవరోథంగా ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ సమస్యలను అధిగమించేందుకు పలు చిట్కాలను ఇప్పుడు సూచించటం జరుగుతోంది.

Read More : రిలయన్స్ జియో నుంచి రెండు కొత్త Lyf 4జీ ఫోన్‌లు

టిప్ 1

టిప్ 1

ఫోన్ యాప్స్‌కు సంబంధించి క్యాచీని తొలగించటం ద్వారా ఫోన్ ఇంటర్నల్ స్పేస్ ఆదా అవుతుంది. క్లీన్ మాస్టర్, క్యాచీ క్లీనర్ వంటి యాప్స్ ఈ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయగలవు.

టిప్ 2

టిప్ 2

వాట్సాప్ అకౌంట్‌లో నిత్యం అనేక మీడియా ఫైల్స్ షేర్ అవుతుంటాయి. వీటిని ఆటోమెటిక్‌గా మీ వాట్సాప్ అకౌంట్ డౌన్‌లోడ్ చేసుకుంటుంది.ఈ కారణంగా బోలెడంత మొబైల్ డేటా ఖర్చవటంతో పాటు ఆ ప్రభావం ఫోన్ ఇంటర్నల్ మెమరీ పై చూపుతుంది. అకౌంట్ సెట్టింగ్స్ లో వెళ్లి Media auto-download ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవటం వల్ల మీకు నచ్చిన డేటాను మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే వెసలబాటు ఉంటుంది.

టిప్ 3

టిప్ 3

ఫోన్‌లో నిరుపయోగంగా మారిన యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ద్వారా ఇంటర్నల్ మెమరీ ఆదా అవుతుంది.

టిప్ 4

టిప్ 4


ఫోన్ బ్రౌజింగ్ హిస్టరీని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవటం ద్వారా ఇంటర్నల్ మెమరీ ఆదా అవుతుంది.settings > Privacy and Security > Clear Cache and History

టిప్ 5

టిప్ 5

ఫోన్ ఇంటర్నల్ మెమరీలో స్టోర్ అయిన ఫోటోలు, వీడియోలను ఎస్డీ కార్డులోకి మూవ్ చేయటం ద్వారా ఇంటర్నల్ మెమరీ ఆదా అవుతుంది.

టిప్ 6

టిప్ 6

ఫోన్‌లోని డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌ను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవటం వ్వారా ఇంటర్నల్ స్పేస్‌ను ఆదా చేసుకోవచ్చు.

టిప్ 7

టిప్ 7

ఫోన్‌లోని యాప్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ చేయటం ద్వారా ఫోన్ ఇంటర్నల్ మెమరీ ఆదా చేసుకోవచ్చు. ఇలా చేయటానికి Settings > Apps > Downloaded Appsలోకి వెళ్లి ఒక్కో యాప్‌ను సెలక్ట్ చేసుకుని "move to SD card" పై టాప్ చేయండి.

Best Mobiles in India

English summary
6 Easy Ways to Fix 'Insufficient Storage' Error on Your Android Smartphone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X