Home
How to

ఇంటర్నెట్ వాడుతున్నారా..? ఈ పదాలు తప్పకుండా తెలుసుకోండి!

ఇంటర్నెట్ గురించిన ప్రాథమిక నిబంధనలను తెలుసుకోవల్సిన ఆవశ్యకత ఈ ఆధునిక జనరేషన్‌కు ఎంతైనా ఉంది. తమ రోజువారి కార్యకాలపాల్లో భాగంగా ఇంటర్నెట్‌తో మమకేమవుతున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 ప్రాథమిక టెర్మినాలజీలను ఇప్పుడు చూద్దాం...

Read More : 4జీబి ర్యామ్, 13 ఎంపీ కెమెరా, 32జీబి స్టోరేజ్.. ఫోన్ ధర రూ.10,999 మాత్రమే!

TLS, SSL, HTTPS అంటే..?

TLS, SSL, HTTPS అంటే..?


మనం ఇంటర్నెట్‌లో చేసే బ్రౌజింగ్ అలానే ఆన్‌లైన్ చెల్లింపులను సురక్షితంగా ఉంచటంలో ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సెక్యూరిటీ(TLS), సెక్యూర్ సాకెట్స్ లేయర్‌లు (SSL) కీలక పాత్ర పోషిస్తాయి. హైపర్‌టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ (HTTPS) అనేది మీ ఆన్‌లైన్ లావాదేవీలను అదనపు సెక్యూరిటీని అందిస్తుంది.

WLAN అంటే..?

WLAN అంటే..?

WLAN పూర్తి పేరు వైర్‌లెస్ లోకల్ ఏరియా నెట్‌వర్క్. రెండు అంతకన్నా ఎక్కువ డివైస్‌లను ఓవర్ ద ఎయిర్ ద్వారా కనెక్ట్ చేసేందుకు ఈ మీడియమ్ ఉపయోగపడుతుంది. WLAN మోడెమ్‌కు కనెక్ట్ అయ్యే డివైస్‌లు నిర్ధేశించిన పరిధి లోపలే పనిచేస్తాయి. రేంజ్ దాటిన వెంటనే డిస్కనెక్ట్ అయిపోతాయి.

TCP/IP అంటే..?

TCP/IP అంటే..?

ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్స్/ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ (TCP/IP) అనేవి సెక్యూర్ స్టాండర్డ్ కనెక్షన్స్. ఇంటర్నెట్‌ను సురక్షిత మార్గంలో యాక్సెస్ చేసుకునేందుకు ఈ కనెక్టువిటీ స్టాండర్డ్ ఉపయోగపడుతుంది. ఐపీవీ4, ఐపీవీ6 అనేవి ఐపీ అడ్రస్‌లు. ప్రతీ ఇంటర్నెట్ కనెక్షన్ ఓ ప్రత్యేకమైన ఐపీ అడ్రస్‌ను కలిగి ఉంటుంది.

NAT అంటే..?

NAT అంటే..?

NATను నెట్‌వర్క్ యాక్సెస్ ట్రాన్స్‌మిషన్ అని కూడా అంటారు. ఈ నెట్‌వర్క్ ప్రత్యేకంగా రౌటర్స్‌లో కనిపిస్తోంది. ఈ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అవ్వాలంటే తప్పనిసరిగా ఐపీ అడ్రెస్‌ను క్రియేట్ చేసుకోవల్సి ఉంటుంది.

Packet అంటే..?

Packet అంటే..?

సోర్స్ నుంచి డెస్టినేషన్‌కు సమాచారాన్ని డెలవరీ చేయటాన్ని ప్యాకెట్ అని అంటారు.

P2P అంటే...?

P2P అంటే...?

పీర్ టు పీర్ నెట్‌వర్క్ కనెక్షన్ ద్వారా ఒకే నెట్‌వర్క్‌లో ఉన్న మల్టిపుల్ డివైస్‌లను లింక్ చేసుకోవచ్చు. ఫైల్స్ అలానే ఇతర సమాచారాన్ని సీమ్‌లెస్‌గా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

DDoS అంటే..?

DDoS అంటే..?

డిస్ట్రీబ్యుటెడ్ డినియల్ ఆఫ్ సర్వీస్ అనేది ఇంటర్నెట్ ట్రాఫిక్‌‍ను ఓ క్రమబద్థమైన మార్గంలో ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు ఒక వెబ్ పేజీని ఒకే సమయంలో లక్షల మంది యాక్సెస్ చేసుకోవాలని చూస్తారు. ఇలాంటి సమయంలో ఏర్పడే రద్దీని డిస్ట్రీబ్యుటెడ్ డినియల్ ఆఫ్ సర్వీస్ ఓ క్రమపద్ధతిలో

Domain అంటే..?

Domain అంటే..?

డొమైన్ నేమ్ సిస్టం అనేది ఐపీ అడ్రసెస్ అలానే వెబ్ పేజీలకు డిక్షనరీలా వ్యవహరిస్తుంది. ఓ యూజర్ వెబ్‌ అడ్రెస్‌ను టైప్ చేసినవెంటనే, ఆ టెక్స్ట్‌ను ఇంటర్నెట్ భాష్‌లోకి డొమైన్ నేమ్ సిస్టం మార్చేస్తుంది.

WLAN

WLAN

WLANను వైర్‌లెస్ పర్సనల్ ఏరియా నెట్‌వర్క్ అంటారు. ఈ నెట్‌వర్క్ స్మార్ట్‌ఫోన్స్ అలానే వైర్‌లెస్ మౌస్ ఇంకా డెస్క్‌టాప్‌ల మధ్య బ్లుటూత్ కనెక్షన్‌లా వ్యవహరిస్తుంది. చాలా దగ్గర రేంజ్‌లోనే ఈ నెట్‌వర్క్ పనిచేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Internet Terms Every Beginner Should Know..?. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X