Just In
- 7 min ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 23 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
Don't Miss
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు అవకాశం లేదు.. తేల్చి చెప్పిన మాజీ దిగ్గజం!
- Movies
Pathaan day 2 Collections బాక్సాఫీస్‌పై షారుక్ దండయాత్ర.. కలెక్షన్లు సునామీ.. 300 కోట్లకు చేరువగా!
- News
వైఎస్సార్ స్వాంతంత్ర్య సమరయోధుడా? రిపబ్లిక్ డే సాక్షిగా వైఎస్ షర్మిలకు తప్పని ట్రోల్స్!!
- Finance
Stock Market: బేజారులో దేశీయ స్టాక్ మార్కెట్లు.. అక్కడ అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఎందుకిలా
- Automobiles
XUV400 EV బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా?
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
మీ కంప్యూటర్ శుభ్రంగా ఉందా..?
మీ ఇంట్లోని పర్సనల్ కంప్యూటర్‌ను ఏలా శుభ్రం చేయాలో తెలియటం లేదా..? నేటి ప్రత్యేక శీర్సికలో కంప్యూటర్ క్లీనింగ్ చిట్కాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.
ముఖ్యంగా కంప్యూటర్‌ను శుభ్రం చేసే సమయంలో పీసీకున్నవిద్యుత్ సరఫరా కేబుల్‌ను తొలగించాలి. ఈ కేబుల్ తీయకుండా కంప్యూటర్‌ను శుభ్రం చేయటం ద్వారా షాక్ తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి, కంప్యూటర్‌ను శుభ్రం చేసే సమయంలో తప్పనిసరిగా విద్యుత్ సరఫరా కేబుల్‌ను తొలగించాలి. ఆ తరువాతి చర్యగా మిగితా వైర్లను కూడా తొలగించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఉపకరణాలైన కీబోర్డ్, మౌస్‌లు అధికంగా దమ్ముతో నిండి ఉంటాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా శుభ్రం చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
అదేవిధంగా సీపీయూ లోపలి భాగాలను ప్రతి ఆరెనెలలకొకసారి శుభ్రం చేయటం మరవద్దు. కంప్యూటర్ పనితీరు శుభ్రత పై కూడా ఆధారపడి ఉంటుదన్న మరచిపోవద్దు. కంప్యూటర్‌లో అధికంగా దమ్ము కనబడే ప్రాంత స్ర్కీన్. మోనిటర్ పై దుమ్ము ఉన్నట్లయితే కనిపించే విజువల్స్ మసగ్గా అనిపిస్తాయి. కాబటి, మోనిటర్ పై దుమ్ము పడకుండా జాగ్రత్త వహించాలి. మోనిటర్ క్లీనింగ్‌లో భాగంగా మెత్తనిగుడ్డతో పాటు కొలిన్ లక్విడ్ వంటి వస్తులను ఉపయోగించవచ్చు.
పర్సనల్ కంప్యూటర్‌ల క్లీనింగ్ విషయంలో నిర్లక్ష్యం వహించినట్లయితే లోపలి కాంపోనెంట్స్ దెబ్బతినే అవకాశం ఉంది. కంప్యూటర్ లోపలి భాగాల్లో దుమ్ము అతిగా పేరుకుపోవటం వల్ల పీసీ పనితీరు మందగిస్తుంది. ఎక్స్‌టర్నల్ ఫ్యాన్ భాగం దెబ్బతింటుంది. దుమ్ము అతిగా పేరుకుపోవటం కారణంగా సీపీయూ లోపలి భాగంలో వేడి ఉష్ణోగ్రతలు అధికమై పీసీ మధ్యమధ్యలో ఆగిపోవటం మొదలుపెడుతుంది. ప్రణాళికాబద్ధంగా మీ వ్యక్తిగత కంప్యూటర్‌ను శుభ్రం చేసుకునే మార్గాలు...
- ముందుగా కంప్యూటర్ క్లీనింగ్ కు అవసరమైన టూల్స్ ను సిద్ధం చేసుకోండి.
- తురువాతి చర్యగా మీ పీసీని షట్‌డౌన్ చేయండి.
- కంప్యూటర్ కున్న అన్ని కనెక్షన్ లను తొలగించండి.
- ఇప్పుడు సీపీయూను పనికి అనుకూలమైన ప్రాంతానికి తీసుకువెళ్లండి.
- స్ర్కూడ్రైవర్ సాయంతో కంప్యూటర్‌ను ఓపెన్ చేయండి.
- లోపలి భాగాలను చేతితో టచ్ చేయవద్దు.
- దుమ్ముతో పేరుకుపోయి ఉన్నలోపలి భాగాలను బ్రష్ లేదా ఎయిర్ కంప్రెసర్ సాయంతో పూర్తిగా శుభ్రం చేయండి.
- పని పూర్తి అయిన అనంతరం సీపీయూలో ఓపెన్ చేసిన భాగాలను జాగ్రత్తగా బిగించేసి యథా స్థానానికి తీసుకువచ్చేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్ సౌకర్యవంతంగా స్పందిస్తుంది.

మీ కంప్యూటర్ శుభ్రంగా ఉందా..?
మీ కంప్యూటర్ శుభ్రంగా ఉందా..?
మీ ఇంట్లోని పర్సనల్ కంప్యూటర్‌ను ఏలా శుభ్రం చేయాలో తెలియటం లేదా..? నేటి ప్రత్యేక శీర్సికలో కంప్యూటర్ క్లీనింగ్ చిట్కాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

మీ కంప్యూటర్ శుభ్రంగా ఉందా..?
మీ కంప్యూటర్ శుభ్రంగా ఉందా..?
మీ ఇంట్లోని పర్సనల్ కంప్యూటర్‌ను ఏలా శుభ్రం చేయాలో తెలియటం లేదా..? నేటి ప్రత్యేక శీర్సికలో కంప్యూటర్ క్లీనింగ్ చిట్కాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

మీ కంప్యూటర్ శుభ్రంగా ఉందా..?
మీ కంప్యూటర్ శుభ్రంగా ఉందా..?
మీ ఇంట్లోని పర్సనల్ కంప్యూటర్‌ను ఏలా శుభ్రం చేయాలో తెలియటం లేదా..? నేటి ప్రత్యేక శీర్సికలో కంప్యూటర్ క్లీనింగ్ చిట్కాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

మీ కంప్యూటర్ శుభ్రంగా ఉందా..?
మీ కంప్యూటర్ శుభ్రంగా ఉందా..?
మీ ఇంట్లోని పర్సనల్ కంప్యూటర్‌ను ఏలా శుభ్రం చేయాలో తెలియటం లేదా..? నేటి ప్రత్యేక శీర్సికలో కంప్యూటర్ క్లీనింగ్ చిట్కాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

మీ కంప్యూటర్ శుభ్రంగా ఉందా..?
మీ కంప్యూటర్ శుభ్రంగా ఉందా..?
మీ ఇంట్లోని పర్సనల్ కంప్యూటర్‌ను ఏలా శుభ్రం చేయాలో తెలియటం లేదా..? నేటి ప్రత్యేక శీర్సికలో కంప్యూటర్ క్లీనింగ్ చిట్కాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

మీ కంప్యూటర్ శుభ్రంగా ఉందా..?
మీ కంప్యూటర్ శుభ్రంగా ఉందా..?
మీ ఇంట్లోని పర్సనల్ కంప్యూటర్‌ను ఏలా శుభ్రం చేయాలో తెలియటం లేదా..? నేటి ప్రత్యేక శీర్సికలో కంప్యూటర్ క్లీనింగ్ చిట్కాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

మీ కంప్యూటర్ శుభ్రంగా ఉందా..?
మీ కంప్యూటర్ శుభ్రంగా ఉందా..?
మీ ఇంట్లోని పర్సనల్ కంప్యూటర్‌ను ఏలా శుభ్రం చేయాలో తెలియటం లేదా..? నేటి ప్రత్యేక శీర్సికలో కంప్యూటర్ క్లీనింగ్ చిట్కాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

మీ కంప్యూటర్ శుభ్రంగా ఉందా..?
మీ కంప్యూటర్ శుభ్రంగా ఉందా..?
మీ ఇంట్లోని పర్సనల్ కంప్యూటర్‌ను ఏలా శుభ్రం చేయాలో తెలియటం లేదా..? నేటి ప్రత్యేక శీర్సికలో కంప్యూటర్ క్లీనింగ్ చిట్కాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470