ఈ కీబోర్డ్ షార్ట్‌కట్స్ మీకుతెలుసా..?

Posted By:

మౌస్ లేకండా విండోస్ కంప్యూటర్‌ను ఆపరేట్ చేయడం సాధ్యమేనా..? ముమ్మాటికి సాధ్యమే కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ప్రయత్నించటం ద్వారా పీసీని నిశ్చింతగా ఆపరేట్ చేసుకోవచ్చు. పలు ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఇప్పుడు తెలుసుకుందాం.......

చాలామందికి తమ పీసీ సామర్ద్యం ఎంతో తెలియదు. కంప్యూటర్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ తమ కంప్యూటర్ కాన్ఫిగరేషన్‌ను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా తమ పీసీలోని ప్రాసెసర్, ర్యామ్, హార్డ్‌డిస్క్‌లకు సంబంధించి పూర్తి వివరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే కంప్యూటర్ పనితీరు ముఖ్యంగా ఈ మూడు విభాగాలపైనే ఆధారపడిఉంటుంది. ప్రోససర్, ర్యామ్ వివరాలు తెలుసుకోవాలంటే ‘మై కంప్యూటర్' పై మౌస్‌తో రైట్ క్లిక్ చేసిగాని, ‘కంట్రోల్ పేనల్‌'లోకి లాగినై గాని తెలుసుకోవచ్చు. హార్డ్‌డిస్క్ వివరాలు కావాలంటే మైకంప్యూటర్ పై డబుల్ క్లిక్ చేస్తే వచ్చే విండోలో హార్డ్‌డిస్క్ ఐకాన్ల పై రైట్ క్లిక్ చేసి ప్రోపర్టీస్‌లోకి వెళితే తెలిసిపోతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ కీబోర్డ్ షార్ట్‌కట్స్ మీకుతెలుసా..?

ఎఫ్1 ( F1) - సహాయం (హెల్ప్).

ఈ కీబోర్డ్ షార్ట్‌కట్స్ మీకుతెలుసా..?

కంట్రోల్ + ఈఎస్‌సీ (CTRL+ESC): ఓపెన్ స్టార్ మెనూ.

ఈ కీబోర్డ్ షార్ట్‌కట్స్ మీకుతెలుసా..?

ఆల్ట్ + టాబ్ (ALT+TAB): ఓపెన్ చేసి ఉన్న ప్రోగ్రామ్ లలోకి మారవచ్చు.

ఈ కీబోర్డ్ షార్ట్‌కట్స్ మీకుతెలుసా..?

ఆల్ట్ + ఎఫ్4 (ALT+F4) : ప్రోగ్రామ్ నుంచి నిష్క్రమించుట.

ఈ కీబోర్డ్ షార్ట్‌కట్స్ మీకుతెలుసా..?

షిప్ట్ + డిలీట్ (SHIFT+DELETE): శాస్వుతంగా డిలీట్ చేయుట.

ఈ కీబోర్డ్ షార్ట్‌కట్స్ మీకుతెలుసా..?

విండోస్ లోగో+ ఎల్ (Windows Logo+L) : లాక్ ద కంప్యూటర్.

ఈ కీబోర్డ్ షార్ట్‌కట్స్ మీకుతెలుసా..?

కంట్రోల్ + సీ ( CTRL+C): కాపీ,

ఈ కీబోర్డ్ షార్ట్‌కట్స్ మీకుతెలుసా..?

కంట్రోల్ + ఎక్స్ (CTRL+X): కట్,

ఈ కీబోర్డ్ షార్ట్‌కట్స్ మీకుతెలుసా..?

కంట్రోల్ + వీ ( CTRL+V): పేస్ట్,

ఈ కీబోర్డ్ షార్ట్‌కట్స్ మీకుతెలుసా..?

కంట్రోల్ + జడ్ (CTRL+Z): అండూ,

ఈ కీబోర్డ్ షార్ట్‌కట్స్ మీకుతెలుసా..?

కంట్రోల్ + యూ( CTRL+U): అండర్ లైన్,

ఈ కీబోర్డ్ షార్ట్‌కట్స్ మీకుతెలుసా..?

కంట్రోల్ + ఎల్ (CTRL+I): ఇటాలిక్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot