Just In
- 6 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 8 hrs ago స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 8 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
- 11 hrs ago ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్మి ట్యాబ్లెట్ విడుదల.. పూర్తి వివరాలు..!
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఇవిగోండి చిట్కాలు!
ల్యాప్‌టాప్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకున్నారా..?, మీకు ఎటువంటి ల్యాప్‌టాప్ బెస్ట్..?, మీ అవసరానికి తగ్గట్టుగా ల్యాప్‌టాప్‌ను ఎంపిచేసుకునే మార్గాలను ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాం.
మీరు ఎంపిక చేసిన ల్యాప్‌టాప్ అవసరానికి తగ్గట్టుగా ప్రాసెసర్ స్థాయిని కలిగి ఉండాలి:
మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే మీరు ఎంపిక చేసుసుకున ల్యాపీ కోర్ ఐ3 ప్రాసెసర్‌ను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా.. అయితే కోర్ ఐ3 లేదా యూఎల్‌వీ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..అయితే కోర్ఐ5 యూఎల్‌వీ లేదా కోర ఐ7 యూఎల్‌వీ సామర్ధ్యాలను కలిగిఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తమా అయితే కోర్ ఐ5 లేదా కోర్ ఐ7 లేదా ఏఎమ్‌డి ఏ10 సామర్ద్యాలను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే ఐ5 అంతకన్నా ఎక్కువ సామర్ధ్యం కలిగిన ప్రాసెసర్ అయితే మంచిది.
ర్యామ్ పరిస్థితి ఎంటి..?
మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే మీరు ఎంపిక చేసుసుకునే ల్యాపీ 4జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్ టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా..? 4జీబి ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటే సరిపోతుంది. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..? 4జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తమా 6జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్ టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే 4జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఇవిగోండి చిట్కాలు!
మీరు ఎంపిక చేసిన ల్యాప్‌టాప్ అవసరానికి తగ్గట్టుగా ప్రాసెసర్ స్థాయిని కలిగి ఉండాలి:
మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే మీరు ఎంపిక చేసుసుకున ల్యాపీ కోర్ ఐ3 ప్రాసెసర్‌ను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా.. అయితే కోర్ ఐ3 లేదా యూఎల్‌వీ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..అయితే కోర్ఐ5 యూఎల్‌వీ లేదా
కోర ఐ7 యూఎల్‌వీ సామర్ధ్యాలను కలిగిఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తమా అయితే కోర్ ఐ5 లేదా కోర్ ఐ7 లేదా ఏఎమ్‌డి ఏ10 సామర్ద్యాలను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే ఐ5 అంతకన్నా ఎక్కువ సామర్ధ్యం కలిగిన ప్రాసెసర్ అయితే మంచిది.
ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఇవిగోండి చిట్కాలు!
ర్యామ్ పరిస్థితి ఎంటి..?
మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే మీరు ఎంపిక చేసుసుకునే ల్యాపీ 4జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్ టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా..? 4జీబి ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటే సరిపోతుంది. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..? 4జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తమా 6జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్ టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే 4జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి.
ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఇవిగోండి చిట్కాలు!
హార్డ్‌డిస్క్ ఎంత సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి..?
మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే మీరు ఎంపిక చేసుసుకునే ల్యాపీ 500జీబి అంతకన్నా ఎక్కువ సామర్ధ్యం గల హార్డ్‌డిస్క్‌ను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా..? అయితే 500జీబి అంతకన్నా ఎక్కువ సామర్ధ్యం గల హార్డ్ డిస్క్‌ను కలిగి ఉండాలి. మీరు కోనుగోలు చేసే ల్యాప్ టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..? అయితే 128జీబి ఎస్ఎస్డి డ్రైవ్ ఇంకా 500 జీబి హార్డ్‌డిస్క్‌ను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీమీడియా అవసరాల నిమిత్తమాఅయితే మీ ల్యాపీ 1 ట్యాబ్ హార్డ్‌డిస్క్‌ను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే 1 ట్యాబ్ హార్డ్‌డిస్క్‌ను కలిగి ఉండాలి.
ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఇవిగోండి చిట్కాలు!
స్ర్కీన్ సైజ్ ఇంకా బరువు:
మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే 15.6 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉండాలి. బరువు 2.5కిలోగ్రాములు అంతకన్నా తక్కువ. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా..? అయితే ల్యాపీ 14 అంగుళాల స్ర్కీన్ సైజును కలిగి ఉండాలి. బరువు 2కిలోగ్రాములు అంతకన్నా తక్కువ. మీరు కోనుగోలు చేసే
ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..? అయితే ల్యాపీ 13 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉండాలి. బరువు 1.7 కిలోగ్రాములు అంతకన్నా తక్కువ ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తమా.. ల్యాపీ 15.6 అంగుళాల అంతకన్నా పెద్ద స్ర్కీన్ హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో ఉండాలి. బరువు 2.7కిలోగ్రాములు ఉండాలి. మీరుకొనుగోలు చేసే ల్యాప్‌టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే 15.6 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉండాలి. బరువు 2.7కిలో గ్రాములు.
ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఇవిగోండి చిట్కాలు!
ధర శ్రేణి:
మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తం అయితే ధర రూ.30,000 నుంచి రూ.50,000 వరకు పెట్టొచ్చు. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తం అయితే ధర రూ.30,000 నుంచి రూ.55,000 వరకు పెట్టొచ్చు. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తం అయితే ధర రూ.50,000 నుంచి రూ.లక్ష వరకు పెట్టొచ్చు. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తం అయితే రూ.45,000 నుంచి రూ.లక్ష వరకు పెట్టొచ్చు. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే రూ.35,000 నుంచి రూ. లక్ష వరకు పెట్టొచ్చు.
హార్డ్‌డిస్క్ ఎంత సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి..?
మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే మీరు ఎంపిక చేసుసుకునే ల్యాపీ 500జీబి అంతకన్నా ఎక్కువ సామర్ధ్యం గల హార్డ్‌డిస్క్‌ను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా..? అయితే 500జీబి అంతకన్నా ఎక్కువ సామర్ధ్యం గల హార్డ్ డిస్క్‌ను కలిగి ఉండాలి. మీరు కోనుగోలు చేసే ల్యాప్ టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..? అయితే 128జీబి ఎస్ఎస్డి డ్రైవ్ ఇంకా 500 జీబి హార్డ్‌డిస్క్‌ను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీమీడియా అవసరాల నిమిత్తమా అయితే మీ ల్యాపీ 1 ట్యాబ్ హార్డ్‌డిస్క్‌ను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే 1 ట్యాబ్ హార్డ్‌డిస్క్‌ను కలిగి ఉండాలి.
స్ర్కీన్ సైజ్ ఇంకా బరువు:
మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే 15.6 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉండాలి. బరువు 2.5కిలోగ్రాములు అంతకన్నా తక్కువ. మీరు కొనుగోలుచేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా..? అయితే ల్యాపీ 14 అంగుళాల స్ర్కీన్ సైజును కలిగి ఉండాలి. బరువు 2కిలోగ్రాములు అంతకన్నా తక్కువ. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..? అయితే ల్యాపీ 13 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉండాలి. బరువు 1.7 కిలోగ్రాములు అంతకన్నా తక్కువ ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తమా.. ల్యాపీ 15.6 అంగుళాల అంతకన్నా పెద్ద స్ర్కీన్ హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో ఉండాలి. బరువు 2.7కిలోగ్రాములు ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే 15.6 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉండాలి. బరువు 2.7కిలో గ్రాములు.
ధర శ్రేణి:
మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తం అయితే ధర రూ.30,000 నుంచి రూ.50,000 వరకు పెట్టొచ్చు. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాలనిమిత్తం అయితే ధర రూ.30,000 నుంచి రూ.55,000 వరకు పెట్టొచ్చు. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తం అయితే ధర రూ.50,000 నుంచిరూ.లక్ష వరకు పెట్టొచ్చు. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తం అయితే రూ.45,000 నుంచి రూ.లక్ష వరకు పెట్టొచ్చు. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే రూ.35,000 నుంచి రూ. లక్ష వరకు పెట్టొచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470