విండోస్ 10లో అవసరంలేని యాప్ నోటిఫికేషన్లకు గుడ్ బై చెప్పండిలా!

Posted By: Madhavi Lagishetty

మీరు కొన్ని ప్రోగ్రామ్స్ ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు...కొన్ని అనవసరమైన నోటిఫికేషన్లు వస్తుంటాయి. వీటితో చిక్కులు, చికాకులు పరిపాటే. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఒక్కసారిగా ఎన్నో ఆటంకాలు ఏర్పడి ఇబ్బంది కలిగిస్తుంటాయి. అవసరంలేని నోటిఫికేషన్లు, యాడ్స్ తరచుగా డిస్ట్రాక్షన్ చేస్తుంటాయి.

విండోస్ 10లో అవసరంలేని యాప్ నోటిఫికేషన్లకు గుడ్ బై చెప్పండిలా!

యాక్షన్ సెంటర్ ద్వారా మీరు సిస్టమ్ మరియు యాప్ నోటిఫికేషన్లను కనుగొనే ఎబిలిటి ఉంటుంది. అంతేకాదు వాటిని సెటప్ చేయవచ్చు. అయితే నోటిఫికేషన్లను ఎలా స్టాప్ చేయాలి అంటారా? ఈ చిట్కాలు మీకోసమే!

స్టెప్ 1.
సెట్టింగ్స్ > నోటిఫికేషన్స్ & యాక్షన్స్ సెక్షన్

విండోస్ 10లో అవసరంలేని యాప్ నోటిఫికేషన్లకు గుడ్ బై చెప్పండిలా!


స్టెప్ 2.
యాప్స్ మరియు ఇతరుల నుంచి వచ్చిన నోటిఫికేషన్ను పొందండిలో టోగుల్ను టర్న్ ఆఫ్ చేయండి.

స్టెప్ 3. ఇప్పుడు మీరు కొన్ని యాప్స్ కు సంబంధించిన నోటిఫికేషన్స్ కావాలనుకుంటే, స్క్రోల్ డౌన్ చేయండి. నోటిఫికేషన్లు చూపించు అనే ఆప్షన్ కు వెళ్లండి. ఆ యాప్ లేదా ఫీచర్ నుంచి అన్ని నోటిఫికేషన్ను నిలిపివేయడానికి ఇప్పుడు స్లయిడర్ ఆఫ్ చేయండి.

ఒకవేళ పాప్-అప్ సందేశాలు మరియు సౌండ్స్ వంటి నోటిఫికేషన్లపై మీరు కంట్రోల్ చేయాలంటే, మీరు యాడ్ నోటిఫికేషన్ బ్యానర్లు వాడుకోవచ్చు. నోటిఫికేషన్ ఆప్షన్తో సౌండ్ ప్లే చేయవచ్చు. క్యాలెండర్ ఎంట్రీలు, అలారంను మీరు మీ డెస్క్ నుంచి మళ్లించినప్పుడు లేదా స్క్రీన్ లాక్ చేసినప్పుడు డిస్ల్పేను కంట్రోల్ చేయవచ్చు. లాక్ స్ర్కీన్ పై నోటిఫికేషన్లను ప్రైవేట్ గా ఉపయోగించవచ్చు.

విండోస్ 10లో మీ నోటిఫికేషన్లను క్లట్టర్ –ఫ్రీ, స్పెసిఫిక్ అవసరాలకు అనుగుణంగా ఉంచడానికి మీకు సహాయపడుతుంది.

BSNL సిమ్ కార్డులతో స్మార్ట్‌ఫోన్..

Read more about:
English summary
You might install some program, where you might find yourself getting unwanted notifications. Check out the steps you can follow to disable notifications.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot