Home
How to

వాట్సాప్ స్టేటస్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా?

వాట్సాప్ ‘స్టేటస్ ఫీచర్’ మార్కెట్లో ఎంతటి పాపులారిటీని సొంతం చేసుకుందో మనందరికి తెలుసు.

By Gizbot Bureau

వాట్సాప్ 'స్టేటస్ ఫీచర్’ మార్కెట్లో ఎంతటి పాపులారిటీని సొంతం చేసుకుందో మనందరికి తెలుసు. ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా 450 మిలియన్ల కంటే ఎక్కువ మంది యూజర్లు వినియోగించుకుంటున్నట్లు ఇటీవల నిర్వహించిన ఎఫ్8 డెవలపర్స్ కాన్ఫిరెన్స్‌లో భాగంగా ఫేస్‌బుక్ వెల్లడించింది.

డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం లేదు..

డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం లేదు..

వాట్సాప్ స్టేటస్‌ ఫీచర్‌లో అప్‌లోడ్ కాబడే ఫోటోస్ ఇంకా వీడియోస్‌ను అఫీషియల్‌గా డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఎటుంటి టూల్ అందుబాటులో లేదు. ఈ విషయం తెలియని చాలా మంది యూజర్లు తమకు బాగా నచ్చిన స్టేటస్ ఫోటోస్ అలానే వీడియోస్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. వాస్తవానికి వాట్సాప్ స్టేటస్‌‌లో మనం పోస్ట్ చేసే పత్రీ కంటెంట్ 24 గంటలకు ఒకసారి డిలీట్ అయి పోతుంటుంది.

 

 

కాపీ రైట్ సమస్యలు..

కాపీ రైట్ సమస్యలు..

వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్‌లను అన్‌అఫీషియల్‌గా డౌన్‌లోడ్ చేసుకునేందుకు రెండు పద్థతులు అందుబాటులో ఉన్నాయి. అందులో మొదటి పద్థతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి మనం వేరొకరి వాట్సాప్ స్టేటస్‌ను చూసిన వెంటనే ఆ డేటా మొత్తం ‘.status' అనే వాట్సాప్ హిడెన్ ఫోల్డర్‌లోకి సేవ్ అయి పోతుంది. ఈ .status ఫోల్డర్ వాట్సాప్ పేరెంట్ ఫోల్డర్‌లో సేవ్ కాబడి ఉంటుంది. అవతలి వ్యక్తి ప్రమేయం లేకుండా వారి కంటెంట్‌ను మనం తీసుకోవటం ద్వారా కాపీ రైట్ సమస్యలు తలెత్తుతాయని భావించిన వాట్సాప్ ఈ కంటెంట్‌ను దాచి ఉంచుతోంది.

file explorer యాప్ ద్వారా..

file explorer యాప్ ద్వారా..

‘.status' ఫోల్డర్‌లోని మీడియా కంటెంట్‌ను మీరు పొందాలనుకున్నట్లయితే ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి file explorer అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్‌ను ఓపెన్ చేయటం ద్వారా ‘.status' ఫోల్డర్‌కు సంబంధించిన లొకేషన్ మీకు తెలుస్తుంది. దీంతో ఫోల్డర్‌లోని ఫోటో కంటెంట్‌ను మీరు సేవ్ చేసుకోవచ్చు.

 

 

థర్డ్ పార్టీ యాప్‌ సహాయంతో..

థర్డ్ పార్టీ యాప్‌ సహాయంతో..

ఇక రెండవ పద్థతిలో భాగంగా ‘Story Saver for WhatsApp' అనే థర్డ్ పార్టీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన వెంటేనే ఆటోమెటిక్‌గా మీ వాట్సాప్ అకౌంట్‌తో కనెక్ట్ అయి పోతుంది.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Liked someone’s Whatsapp status message picture, video? Now, you can download it.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X