Home
How to

మీ ఫోన్‌ పోయిందా..? అయితే ఇలా చేయండి..!

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ అనేది ప్రతి ఒక్కరి జీవితం లో అత్యవసర పరికరం.వ్యక్తికి సంబంచిన కీలక సమాచారం మొత్తం స్మార్ట్ ఫోన్ లో భద్రపరచడం జరుగుతుంది

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ అనేది ప్రతి ఒక్కరి జీవితం లో అత్యవసర పరికరం.వ్యక్తికి సంబంచిన కీలక సమాచారం మొత్తం స్మార్ట్ ఫోన్ లో భద్రపరచడం జరుగుతుంది బ్యాంకింగ్ కి సంబందించిన సమాచారం కానీ నగదు లావాదేవీలకు సంబందించి ఇంకా ఇతర అనేక పనులు ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా జరుగుతుంది.ఇలా మన జీవితంలో కీలక పాత్రా పోషిస్తున్న స్మార్ట్ ఫోన్ ఉన్నంటుండి పోగొట్టుకుంటే ఇంకా అంతే సంగతి కొన్ని సందర్భాల్లో వీటికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిం వస్తుంది.ఆండ్రాయిడ్, యాపిల్ వంటి స్మార్ట్‌ఫోన్‌లలో లేటెస్ట్ సెక్యూరిటీ ఫీచర్లను పొందుపరచటం వల్ల కొంతలో కొంత ఉపశమనంగా మీ ఫోన్‌లకు సంబంధించి ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుంది. ఒక వేళా ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ద్వారా కూడా మీ ఫోన్ కనుగొనలేకపోతే ఈ టిప్స్ ద్వారా ఫోన్ ను రికవర్ చేసి అందులో ఉన్న డేటా ను ఎరేజ్ చేసి దాన్ని రిమోట్గా లాక్ చేయండి.

స్టెప్స్...

స్టెప్స్...

- మీ స్మార్ట్‌ఫోన్‌లో Android Device Manager యాప్ ను ఇన్స్టాల్ చేయండి
- యాప్ ఓపెన్ చేసి మీరు ఉపయోగిస్తున్న డివైస్ ను సెలెక్ట్ చేయండి
- secure device అనే ఆప్షన్ ను ప్రెస్ చేయండి
- lock screen మెసేజ్ మరియు ఫోన్ నెంబర్ ను యాడ్ చేయండి

 Google అకౌంట్ ను  రిమోట్ విధానంలో...

Google అకౌంట్ ను రిమోట్ విధానంలో...

ఈ విధంగా మీరు మీ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు Google అకౌంట్ ను రిమోట్ విధానంలో నుండి లాగ్ అవుట్ చేసి దాని నుండి మొత్తం డేటాను ఎరేజ్ చేయగలుగుతారు. మీరు మీ డివైస్ లో Google Play సర్వీస్ ను ప్రారంభించకపోతే, మీ ఫోన్లో యాప్ ను ఉంచండి. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ పోగొట్టుకుంటే మీరు ఏమి చేయాలి, దాన్నిఎలా లాగ్ అవుట్ చేయాలో మీ డేటాను ఎలా ఎరేజ్ చేయాలో ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి...

స్టెప్స్...

స్టెప్స్...

- google.com/android/devicemanager లోకి వెళ్ళండి
- మీరు లాస్ట్ లో ఉపయోగించిన డివైస్ ను సలెక్ట్ చేయండి
- మీరు మ్యాప్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ స్థానాన్ని చూడగలుగుతారు. మీరు ఇక్కడ ఉన్నట్లయితే, Play sound pi నొక్కండి. ఇది గట్టిగ రింగ్ చేస్తుంది అప్పుడు మీరు మీ డివైస్ కనుగొనగలరు.
- ఒక వేళా మీ ఫోన్ దొంగలించబడితే ‘Secure Device' ను ప్రెస్ చేసి మీ ఫోన్ ను లాక్ చేయవచ్చు.
- మీ ఫోన్ లో క్రెడిట్ కార్డు ఇన్ఫర్మేషన్ లేదా ఫొటోస్ వంటివి ఏమైనా ఉంటె ‘Erase Device' ను నొక్కి డేటా అంత ఎరేజ్ చేయండి.

 

 

Best Mobiles in India

English summary
Lost Android smartphone: Recover your phone, erase its data and remotely lock it.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X