Home
How to

మీ ఫోన్‌ని చంపేసే ఆండ్రాయిడ్ వైరస్‌లు, కనుక్కోవడం ఎలా ?

మాల్వేర్ లేదా వైరస్ మీ ఫోన్లను దాడి చేసినట్టు ఎప్పుడైన గమనించారా? గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పుడు కొన్ని లక్షల్లో యాప్స్ లభిస్తున్నాయి.

By Anil

మాల్వేర్ లేదా వైరస్ మీ ఫోన్లను దాడి చేసినట్టు ఎప్పుడైన గమనించారా? గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పుడు కొన్ని లక్షల్లో యాప్స్ లభిస్తున్నాయి. కొత్త యాప్ రాగానే వెంటనే దాన్ని డౌన్లోడ్ చేయడం చాలామందికి అలవాటుగా మారింది. అయితే అవి మనకు ఎంతవరకు ఉపయోగపడతాయి అనే విషయం తెలియకుండానే వాటిని మనం ఫోన్లలో ఇన్ స్టాల్ చేస్తుంటాం. అయితే వీటితో చాలా డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్డ్ వేర్ పనితీరు దెబ్బతినడంతోపాటు మన వ్యక్తిగత అంశాలూ కూడా ఈ యాప్స్ ద్వారా ప్రమాదంలో పడతాయని చెబుతున్నారు. ఈ శీర్షిక ద్వారా కొన్ని భయంకరమైన వైరస్ ల నుంచి మీ ఫోన్లను ఎలా కాపాడుకోవాలో మీకు తెలుపుతున్నాం.

Godless:

Godless:

ఇది చాలా ప్రమాదకరమైన వైరస్లలో ఒకటి,ఈ వైరస్ ఎలా వస్తుందో మీరు తెలుసుకోలేరు .అయితే ఇది కొన్నిసార్లు Google Play స్టోర్లో కొన్ని యాప్స ద్వారా వస్తుంది . మీరు యాప్ ను డౌన్లోడ్ చేసి,ఇన్ స్టాల్ చేసినప్పుడు ఈ వైరస్ అటాక్ అవుతుంది . ఈ వైరస్ ఎటాక్ అవ్వడం వళ్ళ మీ ఫోన్ పనితీరుకు ఇది సమస్యలను కలిగిస్తుంది.మీ ఫోన్లోఏదైన సమస్య వచ్చినప్పుడు వెంటనే మీ ఫోన్ ను రీసెట్ చేసి మీ ఫోన్ ను వైరస్ అటాక్ అవ్వకుండా కాపుడుకోండి.

Schedun:

Schedun:

ఇది చాలా కామన్ మాల్వేర్ వైరస్. ఈ వైరస్ మీరు థర్డ్ పార్టీ యాప్స్ ను ఇన్ స్టాల్ చేయడం ద్వారా అటాక్ అవుతుంది. ఒక్కసారి ఈ వైరస్ ఎటాక్ అయ్యాక స్క్రీన్ లో కొన్ని యాడ్స్ ను చూయిస్తూ మీ పనికి చాలా ఇబ్బంది పెడుతు ఉంటుంది. ఒక వేళా మీరు అలాంటి యాడ్స్ చూసిన వెంటనే మీకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ మీ ఫోన్ ను రీసెట్ చేసుకోవడమే

Gunpowder:

Gunpowder:

ఈ వైరస్ మీరు ఇన్ స్టాల్ చేసుకోబడిని థర్డ్ పార్టీ ఎములాటర్ యాప్స్ వళ్ల ఎటాక్ అవుతుంది. ఈ వైరస్ ఎక్కువుగా ఆన్ లైన్ గేమ్స్ ద్వారా ఎటాక్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఆన్ లైన్ గేమ్స్ ఆడేటప్పుడు దీని ద్వారా బాన్ పొందుతారు. మీకు ఎప్పుడైనా ఆలా జరిగినప్పుడు మీరు చేయాల్సిన ఏకైక పని మీ ఫోన్ ను రీసెట్ చేసుకోవడమే.

Hummingbad:

Hummingbad:

ఈ వైరస్ మీరు థర్డ్ పార్టీ యాప్స్ ను ఇన్ స్టాల్ చేయడం ద్వారా అటాక్ అవుతుంది. ఒక్కసారి ఈ వైరస్ ఎటాక్ అయ్యాక స్క్రీన్ లో కొన్ని యాడ్స్ ను చూయిస్తూ మీ పనికి చాలా ఇబ్బంది పెడుతు ఉంటుంది. ఒక వేళా మీరు అలాంటి యాడ్స్ చూసిన వెంటనే మీ దగ్గర లో ఉన్న ఫోన్ సర్వీసింగ్ సెంటర్ కు వెళ్లి మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టం ను మళ్ళీ సరిగ్గా ఫ్లాష్ చేయించాలి లేదా మీ ఫోన్ ను రీసెట్ చేసుకోవాలి.

Replica Apps:

Replica Apps:

ఈ వైరస్ మీరు థర్డ్ పార్టీ యాప్స్ ను ఇన్ స్టాల్ చేయడం ద్వారా అటాక్ అవుతుంది. ఒక్కసారి ఈ వైరస్ ఎటాక్ అయ్యాక స్క్రీన్ లో కొన్ని యాడ్స్ ను చూయిస్తూ మీ పనికి చాలా ఇబ్బంది పెడుతు ఉంటుంది. అలంటి ఇబ్బంది మీకు ఎదురైనప్పుడు వెంటనే ఆ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేసుకోండి లేదా మీ ఫోన్ ను రీసెట్ చేసుకోండి.

DroidSnake Type A:

DroidSnake Type A:

మీరు అప్రమత్తంగా లేకపోతే మీ ఫోన్ ను దాడి చేయగల అత్యంత ప్రమాదకరమైన వైరస్లలో ఇది ఒకటి. ఈ వైరస్ ఎటాక్ అయినప్పుడు ఒక బొమ్మ పాము ల కనిపిస్తూ ఉంటుంది అది క్లిక్ చేసిన వెంటనే ఇది GPS సెట్టింగులను హ్యాకర్ చేత ట్రాక్ చేయటానికి మరియు నేపథ్యంలో పనిచేయటానికి మారుస్తుంది. ఇది ఇతర పాప్-అప్ ప్రకటనలను ప్రదర్శించే ఇతర యాప్స్ ను కూడా ఇన్ స్టాల్ చేస్తుంది. ఒక వేళా ఎప్పుడైనా మీరు అలాంటి బొమ్మ గల పాములను గమనిస్తే వెంటనే ఆ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేయండి.

Zeahache:

Zeahache:

ఈ వైరస్ ఎక్కువుగా ఆన్ లైన్ యాప్స్ ఇన్ స్టాల్ల్ చేయడం ద్వారా ఎటాక్ అవుతుంది. ఈ వైరస్ ను చైనీస్ హకెర్స్ తయారు చేసారు. ఎప్పుడైనా మీ ఫోన్ మునుపటికంటే వేగవంతంగా పని చేస్తుంటే దానికి ట్రాప్ అవ్వకండి. వెంటనే అలంటి యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేసి మీ ఫోన్ ను రీసెట్ చేసుకోండి.

Best Mobiles in India

English summary
Most Dangerous Android Viruses and How To Tackle Them.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X