Home
How to

ఒకే మౌస్‌తో ఎన్ని కంప్యూటర్‌లను ఆపరేట్ చేసుకోవచ్చు..?

ఒక్క మౌస్‌తో నాలుగు కంప్యూటర్‌లను ఆపరేట్ చెయ్యటం సాధ్యమేనా..? mouse without borders (మౌస్ వితవుట్ బోర్డర్స్) సాఫ్ట్‌వేర్‌తో ఈ ప్రక్రియ సాధ్యమే. ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో కేవలం మౌస్‌ను మాత్రమే కాదు కీబోర్డ్‌ను నాలుగైదు పీసీలకు అనుసంధానించుకోవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడింగ్ పూర్తిగా ఉచితం. అదనపు హార్డ్‌వేర్ అవసరం లేదు. సాఫ్ట్‌వేర్‌ను పీసీల్లో ఇన్‌స్టాల్ చేసి సూచనలను పాటిస్తే సరి. ఈ అత్యాధునిక పరిజ్ఞానం సాయంతో ఒకే మౌస్, ఒకే కీబోర్డును నాలుగు కంప్యూటర్లకు షేర్ చేసుకోవచ్చు. మౌస్ వితవుట్ బోర్డర్స్ అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

ఒకే మౌస్‌తో ఎన్ని కంప్యూటర్‌లను ఆపరేట్ చేసుకోవచ్చు..?

మౌస్ విత్ అవుట్ బోర్డర్స్ పనితీరును వీడియో రూపంలో చూడొచ్చు

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X