మీ జీమెయిల్ ఖాతా మెయిల్స్‌ను మరొక జీమెయిల్ ఖాతాకు తరలించడం ఎలా ?

  మీ పేరు మార్చబడినా లేదా మీ వ్యాపారాన్ని మార్చినా ఒక కొత్త Gmail ఖాతా కావాలి కాని ఇమెయిల్స్ మిస్ కాకూడదని భావిస్తున్నారా? ఏ ఇబ్బంది లేదు. మీరు ఒక Gmail ఖాతానుండి మీ మెయిల్ ను వేరే ఖాతాకు తరలించవచ్చు.మీ పాత మెయిల్ను కొత్తఖాతాకు బదిలీ చేసే మార్గాలలో రెండు ప్రధానంగా ఉన్నాయి. మీరు ఇమెయిల్ ప్రోగ్రామ్లో మాన్యువల్ గా చేయవచ్చు, మీ లేబుళ్ళ సెట్టింగును కాపాడుకోవచ్చు లేదా మీకోసం లేబుల్స్ లేకుండా సందేశాలను కాపీ చేసుకోవచ్చు.

  భారీ మార్పులతో వస్తున్న గూగుల్, త్వరలో రాబోతున్న టాప్ ఫీచర్లు ఇవే

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  ఒక Gmailఖాతా నుండి మరో దానికి తరలించడం లేదా కాపీ చేయండి:

  మొదట, మీ పాత Gmailఖాతా నుండి మెయిల్ను డౌన్లోడ్ చేయటానికి అన్ని సెట్టింగ్స్ ను కాన్ఫిగర్ చేసారో లేదో నిర్ధారించుకోండి. తద్వారా ఇమెయిల్ కార్యక్రమాలైన POPక్లోస్ చేయడం లేదా ఆటోమేటిక్ మెయిల్ తనిఖీ చేయకూడదని సెట్ చేయండి.

  పాత Gmailఖాతా నుండి కొత్త Gmailఖాతాకు

  పాత Gmailఖాతా నుండి కొత్త Gmailఖాతాకు ఇమెయిల్స్ తరలించడానికి క్రింది పద్దతులు అనుసరించండి:
  1.ఎగుమతి చేయాలనుకున్న, మెయిల్ అకౌంట్ లాగిన్ అవండి.
  2.gmail అకౌంట్ సెట్టింగ్స్ ఐకాన్ క్లిక్ చేయండి
  3.వచ్చిన మెన్యూలో సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి.
  4. Forwarding and POP/IMAP సెక్షన్ వెళ్ళండి.
  5.Enable POP for all mail సెలెక్ట్ చేయండి.
  6.తర్వాత When messages are accessed with POP అను సెక్షన్లో archive Gmail's copyని సెలెక్ట్ చేయండి.
  7.సెట్టింగ్స్ అన్ని సెట్ చేసాక కిందనున్న save changes పై క్లిక్ చేయండి.
  8.సైన్ అవుట్ చేయండి.

  కొత్త జిమెయిల్ అకౌంట్:

  1.మీ కొత్త జిమెయిల్ అకౌంట్ లాగిన్ అవండి.
  2.సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి
  3.మెనూ లోని సెట్టింగ్స్ పై క్లిక్ చేయనంది.
  4.Accounts and Import టాబ్ మీద క్లిక్ చేయండి.
  5.Check mail from other accountsలో మీ పాత మెయిల్ అకౌంట్ జోడించండి.
  6.ఇమెయిల్ addresses కింద పాత మెయిల్ అడ్రస్ ఇవ్వండి.
  7.నెక్స్ట్ క్లిక్ చేయండి.
  8.sure Import emails from my other account (POP3) సెలెక్ట్ చేసి ఉన్నాయని నిర్ధారించుకోండి.
  9.నెక్స్ట్ క్లిక్ చేయండి.
  10.అకౌంట్ డీటైల్స్ సరిగ్గా ఇవ్వండి.
  11.popసర్వర్ కింద pop.gmail.comను సెలెక్ట్ చేయండి.
  12.Portలో 995 సెలెక్ట్ చేయండి.
  13. Leave a copy of retrieved messages on the server క్లిక్ చేయకుండా ఉండాలి.
  14. Always use a secure connection(SSL)when retrieving mail క్లిక్ చేసి ఉండాలి.
  15.add accountక్లిక్ చేయండి:
  గమనిక: యాక్సెస్ ఎర్రర్ కనిపిస్తే, మీకు రెండు ఆప్షన్లు ఉంటాయి.
  స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుంటే, జిమెయిల్ తనకుతాను యాక్సెస్ అయ్యేలా మార్పులు చేయండి.
  స్టెప్ ఎనేబుల్ చేయకుంటే, "less secure"ఆప్షన్ క్లిక్ చేసి ఉన్నారని నిర్ధారించుకోండి.
  16.Would you also like to be able to send mail as _@gmail.com ? కింద Yes, I want to be able to send mail as _@gmail.comను సెలెక్ట్ చేయండి

   

   

  మీ పాత Gmail చిరునామాను, కొత్త Gmail ఖాతా గుర్తించింది అని నిర్ధారించుకోవడానికి:

  1. Yes, I want to be able to send mail as _@gmail.com, తర్వాత Next Step పై క్లిక్ చేయండి.
  2. Name:వద్ద మీపేరు ఎంటర్ చేయండి.
  3. Next Step క్లిక్ చేయండి.
  4. Treat as an alias చెక్ చేసి ఉంటుంది.
  5. Next Stepక్లిక్ చేయండి.
  6. Send Verification మీద క్లిక్ చేయండి.
  7.Close windowక్లిక్ చేయండి.
  8.సైన్ అవుట్ చేయండి.
  9.కొత్త జిమెయిల్ అడ్రెస్ తో లాగిన్ అవ్వండి.
  10.message from Gmail Team with the subject Gmail Confirmation - Send Mail as __@gmail.com.అని ఉన్న మెయిల్ తెరవండి.
  11.Confirmation code కింద ఉన్న న్యూమరల్ కన్ఫర్మేషన్ ను కాపీ చేయండి.
  12.సైన్ అవుట్ చేయండి.
  13.మరల ఎగుమతి చేయాలనుకునే మీ పాత జిమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అవండి.
  14.సెట్టింగ్స్ బట్టన్ మీద క్లిక్ చేయండి
  15.మెనూ లో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి.
  16.accounts and import టాబ్ మీద క్లిక్ చేయండి.
  17.send mail as అను ప్రదేశంలో పాతజిమెయిల్ అకౌంట్ ను పొందుపరచండి.
  18.Enter and verify the confirmation code వద్ద వెరిఫికేషన్ కోడ్ ను ఎంటర్ చేయండి
  19.వెరిఫై మీద క్లిక్ చేయండి.

   

   

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Move or Copy Mail From One Gmail Account to Another More news at Gizbot telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more