మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్!
సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో అగ్రగామిగా వెలుగొందుతున్న 'ఫేస్‌బుక్' మనయొక్క స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ లాంటి ఎంతో మందికి ఎల్లప్పుడూటచ్‌లో ఉండేందుకు గాను ఉపయోగపడుతుంది. ఎప్పుడూ ఫేసేబుక్‌ని ఉపయోగించే వినియోగదారుల కోసం ప్రత్యేకించి కొన్ని బ్రౌజర్ షార్ట్‌కట్స్‌ని అందిస్తున్నాం. ఈ షార్ట్‌కట్స్ ద్వారా సోషల్ నెట్‌వర్క్ ఫేస్‌బుక్‌లో హాల్‌చల్ చేయండి. వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే బ్రౌజర్ లో ఒకటైన మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్...

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్ :
shift+alt+m - new message
shift+alt+0 - help center
shift+alt+1 - homepage
shift+alt+2- profile page
shift+alt+3 - manage friends list
shift+alt+4 - messages list
shift+alt+5 - notification page
shift+alt+6 - account settings
shift+alt+7 - privacy settings
shift+alt+8 - facebook fan page
shift+alt+9 - facebook terms
shift+alt+? - search box


Click it and Unblock the Notifications








