కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తోంది.. కారణాలేంటి?
కంప్యూటర్ పనితీరు నెమ్మదించటానికి కారణాలు చాలానే ఉంటాయి. ప్రధానంగా ఇతర డివైజ్‌ల ద్వారా మీ పీసీలోకి వ్యాప్తిచెందే వైరస్‌లు సిస్టంను పూర్తిగా దెబ్బతీస్తాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు అందకపోవటం కూడా పీసీ పనితీరు పై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో కంప్యూటర్ వేగంగా పనిచేయడానికి పలు సూచనలు...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తోంది.. కారణాలేంటి?
మీ పర్సనల్ కంప్యూటర్‌లో యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి.

కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తోంది.. కారణాలేంటి?
మీ పీసీలో తరచూ ఇంటర్నెట్ వాడుతున్నారా..? అయితే, మాల్‌వేర్స్ రోజు పెరగుతూనే ఉంటాయి. వాటిని తరచూ స్కాన్ చేస్తూ డిలీట్ చేస్తుండాలి.

కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తోంది.. కారణాలేంటి?
మీ పీసీ డెస్క్‌టాప్‌ను వీలైనంత వరకు క్లీన్‌గా ఉంచండి. యానిమేటెడ్ వాల్ పేపర్లు, స్ర్ర్కీన్ పేపర్లు కంప్యూటర్ వేగాన్ని పూర్తిగా తగ్గించివేస్తాయి.

కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తోంది.. కారణాలేంటి?
సీ డ్రైవ్ అలానే ఆపరేటింగ్ సిస్టం పై ఎక్కువ ఒత్తడిపడకుండా చూసుకోండి.

కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తోంది.. కారణాలేంటి?
ఇంటర్నెట్ బ్రౌజింగ్ పూర్తి అయిన వెంటనే బ్రౌజింగ్ హిస్టరీతో పాటు కుకీలసు డిలీట్ చేయండి.

కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తోంది.. కారణాలేంటి?
అనవసర సాఫ్ట్‌వేర్‌లను పీసీ నుంచి రిమూవ్ లేదా అన్-ఇన్‌స్టాల్ చేయండి. ఈ చర్య వల్ల పీసీ హార్డ్‌డ్రైవ్‌లో మరింత స్పేస్ ఏర్పడుతుంది.

కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తోంది.. కారణాలేంటి?
మీరు డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు, ఫోల్డర్లు రిసైకిల్ బిన్‌లోకి చేరతాయి. నిర్లక్యంగా భావించకుండా ఎప్పటికప్పుడు రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేసుకోవటం వల్ల పీసీ వేగం మెరుగుపడటంతో పాటు హార్డ్‌డ్రైవ్‌లో కొంత స్పేస్ ఏర్పడుతుంది.

కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తోంది.. కారణాలేంటి?
పీసీ స్టార్ట్‌అప్‌లో భాగంగా అనేక ప్రోగ్రామ్‌లు లోడవుతుంటాయి. ఈ చర్య కంప్యూటర్ వేగాన్ని మందగించేలా చేస్తుంది.

కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తోంది.. కారణాలేంటి?
విండోస్ ఆపరేటింగ్ సిస్టం మరింత మెరుగ్గా పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను ప్రవేశపెడుతుంది. ఈ నవీరణలు పీసీ పనితీరును మరింత మెరుగుపరుస్తాయి.

Click it and Unblock the Notifications