Just In
- 1 hr ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
- 17 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 21 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 24 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
Don't Miss
- Finance
Union Budget 2023: బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన నిర్మలమ్మ.. ప్రపంచ స్థాయిలో భారత్ భేష్
- Sports
Team India : నువ్వు ఉమ్రాన్ కాదు.. ప్రాబ్లం సాల్వ్ చేసుకోకుంటే కష్టమే.. యువపేసర్‌కు సలహా!
- Lifestyle
తల్లి తన కూతురికి మొదటి రుతుక్రమంపీరియడ్స్ గురించి ఏం చెప్పాలో తెలుసా?మొదటి పీరియడ్‌కి ఎలా ప్రిపేర్ చేయాలి
- News
అవమానాలు పడేచోట ఉండలేను- వైసీపీ నుంచి పోటీ చేయను: కోటంరెడ్డి క్లియర్..!!
- Movies
SSMB28: మహేశ్ సినిమాలో స్టార్ హీరోయిన్.. బాహుబలి రేంజ్ పవర్ఫుల్ రోల్లోనే!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
నా కంప్యూటర్ స్పీడ్ నెమ్మదిగా ఉంది.. చిట్కాలు చెప్పరూ!!!!
సమాచార సేకరణలో భాగంగా నేటి తరం యువత దాదాపు ఇంటర్నెట్ పైనే ఆధారపడుతోంది. హైస్పీడ్ ఇంటర్నెట్ పుణ్యమా అంటూ నిమిషాల వ్యవధిలోనే పేజీల కొద్ది డేటాను డౌన్‌లోడ్ చేసుకుగలుగుతున్నాం. అయితే.. పలు సందర్భాల్లో డౌన్‌లోడింగ్వేగం మందగిస్తుంటుంది. దీనికి కారణం లోస్పీడ్ ఇంటర్నెట్ అయినా కావొచ్చు లేదా యూజర్ అవగాహన లోపం చేతనైనా కావొచ్చు. డౌన్‌లోడింగ్ వేగాన్ని పెంచేకునేందుకు పలు సూచనలు ఫోటో స్లైడ్స్ రూపంలో ...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్‌పీ)ని సంప్రదించి ఇంటర్నెట్ కనెక్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలి. డౌన్‌లోడింగ్ సమయంలో డెస్క్‌టాప్ పై తెరిచి ఉంచిన అప్లికేషన్‌లను క్లోజ్ చెయ్యటం మంచిది. అన్ని ఫైళ్లు ఒకేసారి కాకుండా ముఖ్యమైన వాటిని ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. డేటా డౌన్‌లోడింగ్ విషయంలో సమయ పాలన అవసరం. సంబంధిత ఫైల్‌ను అందరూ ఒకేసారి డౌన్‌లోడ్ చెయ్యటం ప్రారంభిస్తే లోడింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశముంది. డౌన్‌లోడ్ ఇన్స్‌టాలర్ అనే అప్లికేషన్‌ను ఇన్స్‌టాల్ చేసుకుని ట్రై చేసి చూడండి. ఈ ఫీచర్ డౌన్‌లోడింగ్ ప్రక్రియను వేగిరితం చేస్తుంది.
ల్యాప్‌టాప్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకున్నారా..?, మీకు ఎటువంటి ల్యాప్‌టాప్ బెస్ట్..?, మీ అవసరానికి తగ్గట్టుగా ల్యాప్‌టాప్‌ను ఎంపిచేసుకునే మార్గాలను ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాం.
మీరు ఎంపిక చేసిన ల్యాప్‌టాప్ అవసరానికి తగ్గట్టుగా ప్రాసెసర్ స్థాయిని కలిగి ఉండాలి: మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే మీరు ఎంపిక చేసుసుకున ల్యాపీ కోర్ ఐ3 ప్రాసెసర్‌ను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా.. అయితే కోర్ ఐ3 లేదా యూఎల్‌వీ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..అయితే కోర్ఐ5 యూఎల్‌వీ లేదా కోర ఐ7 యూఎల్‌వీ సామర్ధ్యాలను కలిగిఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తమా అయితే కోర్ ఐ5 లేదా కోర్ ఐ7 లేదా ఏఎమ్‌డి ఏ10 సామర్ద్యాలను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే ఐ5 అంతకన్నా ఎక్కువ సామర్ధ్యం కలిగిన ప్రాసెసర్ అయితే మంచిది.
ర్యామ్ పరిస్థితి ఎంటి..? మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే మీరు ఎంపిక చేసుసుకునే ల్యాపీ 4జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్ టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా..? 4జీబి ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటే సరిపోతుంది. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..? 4జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తమా 6జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్ టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే 4జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470