మార్స్ గ్రహానికి మీ పేరును తీసుకెళ్లడానికి నాసాకు మీ పేరును ఎలా పంపాలి?

|

మార్స్ మీద మీ పేరు ఉండాలి అని ఉందా ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. 2020 లో నాసా రెడ్ ప్లానెట్‌కు మరో రోవర్‌ను పంపనున్నది. మార్స్ రోవర్ 2020 లో మైక్రోచిప్‌లో కొన్ని పేర్లను ఉంచి 2020 లో అంగారక గ్రహానికి తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్నది. అందుకోసం తమ పేర్లను పంపమని ప్రజలకు ఆహ్వానం పంపింది.

మార్స్ గ్రహానికి మీ పేరును తీసుకెళ్లడానికి నాసాకు మీ పేరును ఎలా పంపాలి

 

ప్రజలు తమ మొదటి పేరు, చివరి పేరు, దేశం, పోస్టల్ కోడ్ మరియు ఇ-మెయిల్ ఐడిని నాసాకు పంపవచ్చు. నాసాకు పేర్లు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30, 2019 నాటికి 11:59 pm ET. మార్స్ మీదికి మీ యొక్క పేరును తీసుకుపోవడానికి మీ యొక్క పేరును ఎలా పంపాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నాసా ట్విట్టర్ ద్వారా ఆహ్వానం:

మార్స్ గ్రహానికి మీ పేరును తీసుకెళ్లడానికి నాసాకు మీ పేరును ఎలా పంపాలి

ప్రజలకు నాసా ట్విట్టర్ ద్వారా ఆహ్వానం పంపింది. " # మార్స్ గ్రహానికి 2020లో భూమి నుండి రోవర్ ద్వారా ప్రయాణించి 2021 లో రెడ్ ప్లానెట్‌లోకి అడుగుపెట్టనున్నది. రోవర్ మార్స్ మీద అడుగు పెట్టినప్పుడు ఇది భూమి నుండి మార్స్ గ్రహం మీదకు మిలియన్ల మంది ప్రజల పేర్లతో కూడిన మైక్రోచిప్‌ను తీసుకువెళుతుంది. ఆ మైక్రోచిప్‌లో మీ పేరు ఉండాలని ఉందా? అయితే మీ పేరు పంపడం మరచిపోకండి: మీరు బోర్డింగ్ పాస్ పొందడానికి మరియు # మార్స్ 2020 రోవర్‌లో మీ పేరును ఎగరడానికి! ఇప్పుడే బుక్ చేయండి." అని నాసా ట్విట్టర్‌లో ప్రజలకు వ్రాసింది.

మార్స్ గ్రహానికి మీ పేర్లు తీసుకెళ్లడానికి నాసాకు పేర్లు ఎలా పంపాలి?

మార్స్ గ్రహానికి మీ పేరును తీసుకెళ్లడానికి నాసాకు మీ పేరును ఎలా పంపాలి

స్టెప్ 1: https://mars.nasa.gov/participate/send-your-name/mars2020 కు లాగిన్ అవ్వండి.

స్టెప్ 2: పేజీ ఓపెన్ చేసిన తర్వాత మీ మొదటి పేరు మరియు చివరి పేరును నమోదు చేయండి.

 

స్టెప్ 3: జాబితా నుండి మీ యొక్క దేశం పేరును ఎంచుకోండి.

స్టెప్ 4: మీ యొక్క పోస్టల్ కోడ్ మరియు ఇమెయిల్‌ వివరాలను అందించండి.

స్టెప్ 5: మొత్తం సమాచారాన్ని నింపిన తరువాత 'మార్స్ కు నా పేరును పంపండి' అనే ఆప్షన్ ను ఎంచుకుని సబ్మిట్ బటన్ ను నొక్కండి. ఇలా చేసినచో మీ పేరు నాసాకు పంపబడుతుంది.

స్టెప్ 6: మీరు మీ పేరును పంపిన తర్వాత అది మీ పేరు మరియు ఇతర వివరాలతో కూడిన మీ బోర్డింగ్ పాస్‌ను చూపించే మరొక పేజీకి వినియోగదారుని మళ్ళిస్తుంది.

స్టెప్ 7: వినియోగదారుడు దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు.

మార్స్ గ్రహానికి మీ పేరును తీసుకెళ్లడానికి నాసాకు మీ పేరును ఎలా పంపాలి

నాసా 2020లో మార్స్ మిషన్ ద్వారా మానవాళి జీవితం మరియు ఇతర సంబంధిత అధ్యయనాల యొక్క మరిన్ని అవకాశాలను అన్వేషించడానికి రెడ్ ప్లానెట్ వైపు మరొక ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. మార్స్ రోవర్ 2020 రెడ్ ప్లానెట్ నుండి నమూనాలను సేకరించి రెడ్ ప్లానెట్ యొక్క లక్షణాలను శాస్త్రవేత్తలు అర్థం చేసుకోవడానికి భూమిపైకి తీసుకువస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
NASA Mars mission 2020: How to Send your Name to Mars

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X