Just In
Don't Miss
- Sports
టీమిండియాను బలమైన జట్టుగా ఆయనే తీర్చిదిద్దాడు: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
- News
మదనపల్లి హత్యాకాండలో ట్విస్ట్ -డాక్టర్లు vs పోలీసులు -నిందితులకు రిమాండ్ -ఆ నిమ్మకాయల వల్లే
- Finance
క్యాండిడ్ న్యూస్ ... రుచిని ఆస్వాదిస్తూ క్యాండీలు తినే ఉద్యోగాలు .. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్ర
- Movies
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- Automobiles
ఇంటర్నేషల్ మార్కెట్లలో బజాజ్ పల్సర్ మోటార్సైకిళ్లకు భలే డిమాండ్!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
WhatsApp ద్వారా 2021 న్యూ ఇయర్ స్టిక్కర్లను పంపడం ఎలా??
2020 సంవత్సరం అనేది అందరి జీవితాలలో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలింది. అటువంటి చేదు సంవత్సరం మరొక మూడు రోజులలో ముగియబోతోంది. కరోనా కారణంగా చాలా మంది ఇంటి వద్దనే ఉన్నారు. పుండు మీద కారం చల్లినట్లుగా ఇప్పుడు కొత్త రకం కరోనా వ్యాప్తి అవుతున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో ప్రజలు తమ ఇంటి వద్ద ఉండడమే శ్రేయస్కరం. 2021 కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్నందున ప్రజలు దూరంగా ఉన్న తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను పలకరించడానికి వీలు కుదరకపోతే కనుక వారికి శుభాకాంక్షలను తెలుపడానికి సోషల్ మీడియా మీద ఎక్కువగా ఆధారపడతారు.
ఈ సోషల్ మీడియా యాప్ లలో అధికంగా వినియోగించే వాటిలో వాట్సాప్ ఒకటి. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు అతి త్వరగా శుభాకాంక్షలను పంపే ఏకైక మార్గం వాట్సాప్. వాట్సాప్ లో సాధారణ మెసేజ్ రూపంలో కాకుండా కొంచెం బిన్నంగా స్టిక్కర్ల రూపంలో కూడా 2021 కొత్త సంవత్సరం శుభాకాంక్షలను తెలిపే మార్గాలు ఉన్నాయి. అయితే ఈ వాట్సాప్ స్టిక్కర్లను ఎక్కడ నుండి డౌన్‌లోడ్ చేయాలో ఆలోచిస్తున్నారా? కింద ఉన్న పద్దతులను పాటించి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
న్యూ ఇయర్ స్టిక్కర్లను డౌన్‌లోడ్ చేసి మరొకరికి పంపే విధానం
** గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి న్యూ ఇయర్ వాట్సాప్ స్టిక్కర్ కోసం సెర్చ్ చేయండి.
** మీకు నచ్చిన ఏదైనా స్టిక్కర్‌ను డౌన్‌లోడ్ చేసి అది ఇన్‌స్టాల్ అయ్యే వరకు వేచి ఉండండి.
** డౌన్‌లోడ్ చేసిన స్టిక్కర్ యాప్ ను ఓపెన్ చేసి దాని ముందు గల add / + బటన్‌ను నొక్కండి.
** జోడించిన తర్వాత ఏదైనా వాట్సాప్ చాట్ విండోకు వెళ్ళండి.
** టెక్స్ట్‌బాక్స్ ఏరియాలో గల ఎమోజి చిహ్నంపై నొక్కండి.
** దిగువన గల స్టిక్కర్స్ చిహ్నంపై నొక్కండి.
** తరువాత మీ ఫోన్ లో కొత్తగా జోడించిన స్టిక్కర్ ప్యాక్ కోసం చూడండి.
** అందులో మీకు నచ్చిన ఏదైనా స్టిక్కర్‌ను ఎంచుకోండి మరియు సెండ్ బటన్ మీద క్లిక్ చేసి పంపవచ్చు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190