జియో సిమ్ లేకపోయినా, జియో యాప్స్ వాడుకోవటం ఎలా..?

మార్కెట్లో జియో ఆఫర్ చేస్తున్న ఉచిత డేటా ఇంకా వాయిస్ కాల్స్ ఒకింత సంచలనం రేపుతుంటే, జియో యాక్టివేషన్‌తో పాటు ఉచితంగా లభిస్తోన్న జియో టీవీ, జియో మూవీస్, జియో సినిమా, జియో చాట్, జియో క్లౌడ్, జియో మ్యూజిక్ వంటి యాప్స్ యూజర్లకు మరింత చేదోడుగా నిలవటంతో పాటు ఇంటిల్లిపాది ఆస్వాదించగలిగే ఆధునిక కమ్యూనికేషన్ అవసరాలను తీర్చగలుగుతున్నాయి.

Read More: 6జీబి ర్యామ్ , 256జీబి స్టోరేజ్‌తో సామ్‌సంగ్ ఫోన్?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో యాప్ సూట్ ద్వారా..

కూల్‌ప్యాడ్ కొత్త ఫోన్‌లు, 5జీబి ర్యామ్‌తోనా..?

జియో ఆఫర్ చేస్తున్న యాప్ సూట్ ద్వారా టీవీ షోలు, మ్యూజిక్, న్యూస్, చాటింగ్ ఇలా రకరకాల సొల్యూషన్స్‌ను జియో ఆఫర్ చేయటం జరుగుతోంది. ఇప్పటి వరకు జియో అందుబాటులో ఉన్న వారు మాత్రమే జియో యాప్స్‌ను వాడగలుగుతున్నారు. కొన్ని ట్రిక్స్‌ను అప్లై చేయటం ద్వారా జియో సిమ్ లేకపోయినప్పటికి జియో యాప్ సర్వీసులను ఉచితంగా పొందవచ్చు. ఈ ప్రక్రియను ఇప్పుడు చూద్దాం...

RemixOS ద్వారా..

పెద్ద పెద్ద వీడియో ఫైల్స్‌ను VLC ప్లేయర్‌లో కంప్రెస్ చేయటం ఎలా..?

ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న RemixOS అనే సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్ ఇమ్యులేటర్‌గా వ్యవహరిస్తుంది. ఈ ఓఎస్ సహాయంతో ఎటువంటి ఆండ్రాయిడ్ యాప్‌లనైనా మీ కంప్యూటర్‌లో ఉపయోగించుకోవచ్చు. జియో సిమ్ అందుబాటులోలేని యూజర్లు RemixOS ద్వారా జియో యాప్ సర్వీసును ఉచితంగా ఆస్వాదించవచ్చు.

రెండు వేరియంట్‌లలో..

మీకు ఉపయోగపడే 10 ఆండ్రాయిడ్ టిప్స్

RemixOS అనేది రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్లు RemixOS అనే వేరియంట్‌ను మాత్రమే తమ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. విండోస్ యూజర్లు RemixOS player వర్షన్‌ను తమ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

గూగుల్ అకౌంట్ ద్వారా..

లెనోవో కే6.. రెడ్మీ నోట్ 3కి షాకివ్వబోతోందా

వర్షన్ ను బట్టి RemixOSను మీమీ పీసీల్లో ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి మీ గూగుల్ అకౌంట్ ద్వారా జియో యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది

లెనోవో చేతికి సామ్‌సంగ్..?

యూజర్ తన చాయిస్‌ను బట్టి కావల్సిన జియో యాప్‌ను ఎంపిక చేసుకుని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. యాప్ ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే యాప్‌ను ఓపెన్ చేసి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.

వాటి ద్వారా కూడా..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Arc Welder, Bluestacks వంటి సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించుకుని క్రోమ్ యూజర్లు జియో యాప్ సూట్‌ను తమ పీసీలో పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Non-Jio Users Can Enjoy Reliance Jio App Services For Free Until Welcome Offer Ends. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot