మీ గూగుల్ సెర్చ్ హిస్టరీని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

Posted By:

మీ గూగుల్ సెర్చ్ హిస్టరీని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

సేవ్ చేయబడిన సెర్చ్ హిస్టరీని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని గూగుల్ తమ యూజర్లుకు అందిస్తోంది. అది ఏలాగో ఇప్పుడు చూద్దాం. యూజర్లు ముందుగా తమ గూగుల్ అకౌంట్‌కు సంబంధించి Web & App Activity పేజీలోకి లాగిన్ అవ్వాలి.

మీ గూగుల్ సెర్చ్ హిస్టరీని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

Web & App Activity పేజీలోకి లాగిన్ అయిన తరువాత పేజ్ పై భాగంలోని కుడివైపు కార్నర్‌లో ఆప్షన్స్ ఐకాన్ కనిపిస్తుంది. ఆప్షన్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే పలు సబ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో Download ఆప్షన్ పై క్లిక్ చేయండి.

మీ గూగుల్ సెర్చ్ హిస్టరీని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

Download ఆప్షన్ పై క్లిక్ చేసిన తరువాత Download a Copy of Your Data పేరుతో ఓ ధృవీకరణ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో కనిపించే Creat Archive ఆప్షన్ పై క్లిక్ చేయండి.

మీ గూగుల్ సెర్చ్ హిస్టరీని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

డౌన్‌లోడింగ్ ప్రక్రియ పూర్తి అయిన తురవాత డేటాతో కూడిన నిర్ధారణ లింక్‌ను మీ మెయిల్‌కు పంపబడుతుంది.

ఇంకా చదవండి: సినిమా కనికట్టు.. మాయ చేస్తోన్న విజువల్ ఎఫెక్ట్స్

English summary
Now download your Google Search history and keep it safely. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot