Just In
- 17 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- News
బెంగళూరులో సరికొత్త `సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా`: ముఖ్యమంత్రి ప్రకటన
- Movies
హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో విజయ్.. భార్యకు విడాకులు? హిట్టు సినిమాకు మించి సంగీతతో ప్రేమకథ!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
మీ ఆన్‌లైన్ అకౌంట్‌ల కోసం పాస్‌వర్డ్ చిట్కా!
ఇంటికి తాళం ఎంత ముఖ్యమో, ఆన్‌లైన్ సర్వీసులకు పాస్‌వర్డ్ అంతేనని తెలిసిందే. చాలా మంది తమ పేరునే పాస్‌వర్డ్‌గా వాడుతుంటారు. ఇది సురక్షితం కాదంటున్నారు నిపుణులు. కేవలం Lowercaseఅక్షరాలతో పెట్టుకున్న మీ పాస్‌వర్డ్ తెలుసుకోడానికి హ్యాకర్లకు 10 నిమిషాలే పడుతుందట. అదే పాస్‌వర్డ్‌ని Uppercase అక్షరాల్లో పెడితే కనుక్కోవడానికి 10 గంటలు పడుతుందని చెబుతున్నారు.

అంకెల్ని, గుర్తుల్ని కూడా పాస్‌వర్డ్‌లో పెడితే తెలుసుకోవడానికి హ్యాకర్ కంప్యూటర్‌కి సుమారు 18 రోజులు పడుతుందట. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం సుమారు 50 శాతం మంది నెటిజెన్లు ఒకే రకమైన పాస్‌వర్డ్‌లు వాడుతున్నారు. చాలామంది 123456, Password, 12345678, qwerty, abc123 లనే వాడుతున్నారని తెలుసా? నిపుణుల సలహా ఏంటంటే పాస్‌వర్డ్ కచ్చితంగా 9 అంకెల కంటే తక్కువ ఉండకూడదు. అక్షరాలతో పాటు నెంబర్లు, గుర్తుల్ని జత చేయాలి. అప్పుడు పాస్‌వర్డ్‌ని బ్రేక్ చేయడానికి హ్యాకర్‌కి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందట.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
సాధారణంగా మనం మెయిల్ ఓపెన్ చేసుకునేందుకు టైప్ చేసే పాస్‌వర్డ్ ఇలా ******స్టార్ల రూపంలో కనిపిస్తుంది. అయితే, మీ పాస్‌వర్డ్‌ను ‘టెక్స్ట్'(Test) రూపంలో చూడాలనుకుంటున్నారా... ఇలాచేయండి. స్టెప్ 1: ముందుగా మీ యూజర్ నేమ్ అదేవిధంగా పాస్‌వర్డ్‌ను సంబంధిత కాలమ్స్‌లో టైప్ చేయండి. అనంతరం పాస్‌వర్డ్ ఫీల్డ్‌లో రైట్‌క్లిక్ చేసి ఇన్స్‌స్పెక్ట్ ఎలిమెంట్ (Inspect element) పై క్లిక్ చేయండి. స్టెప్ 2: అప్పుడ్చు వచ్చే విండోలో ‘పాస్‌వర్డ్'(password) అనే పదాన్ని తొలగించి ఎంటర్(Enter) ప్రెస్ చేయండి. స్టెప్ 3: ఇప్పుడు మీ పాస్ట్‌వర్డ్ టెక్స్ట్ రూపంలో కనిపిస్తుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470