డిలీట్ అయిన ఫైళ్లను రికవర్ చేసే హైస్పీడ్ సాఫ్ట్‌వేర్..?

అనుకోకుండానో... ఆదమరుపునో కంప్యూటర్‌లోని ఫైళ్లు డిలీట్ అవటం సహజం. డిలీట్ అయిన ఫైళ్లను తిరిగి రికవర్ చేసుకునేందుకు అనేక ఉచిత ఫైల్ రివకరీ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకటైన ‘రికువా ’(Recuva)నిక్కార్సైన పనితీరును ప్రదర్శిస్తుంది. ఈ అప్లికేషన్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఈ అప్లికేషన్ ఆధారంగా కేవలం పీసీలలోనే కాకుండా స్మార్ట్ మీడియా, సెక్యూర్ డిజిటల్ డ్రైవ్ కార్డ్స్, మెమరీ స్టిక్, డిజిటిల్ కెమెరాలు, సోనీ మెమరీ స్టిక్స్‌లో డిలీట్ అయిన డేటాను సైతం రికవర్ చేసుకోవచ్చు.
రికువా అప్లికేషన్‌ను ఏలా ఉపయోగించాలి..?
ముందుగా రికువా అప్లికేషన్‌ను పీసీలోకి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
రికవరీ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం డిలీట్ అయిన్ ఫైళ్లను చూపెడుతుంది. వాటిలో మీకు కావల్సిన వాటి పై టిక్ చేసి ‘రికవర్’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీ ఫైళ్లు తిరిగి మీ డెస్క్ టాప్ ఫై ఉంటాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications