జియోలో ఈ ప్లాన్లు ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు

జియోలో ఈ ప్లాన్లు ఉన్నాయని కూడా తెలియదు చాలామందికి. కాని కష్టకాలంలో ఆదుకునేది ఇవే మరి.

By Hazarath
|

జియో..జియో..ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పదమే వినిపిస్తోంది. ఉచిత ఆఫర్లతో వచ్చి రాగానే దిగ్గజాలను మట్టికరిపించింది. అత్యంత తక్కువ ధరకే డేటా ఆఫర్లను అలాగే ఉచిత కాల్స్ ను అందిస్తూ వస్తోంది. దీని దెబ్బకు దిగ్గజాలన్నీ కోట్ల నష్టాల్లోకి జారుకున్నాయి. ఇప్పుడు కష్టమర్లు జియో ప్లాన్లతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు కూడా..అయితే జియోలో ఈ ప్లాన్లు ఉన్నాయని చాలామందికి తెలియదు. అవేంటో మీరే చూడండి.

 

శుభవార్త : మొబైల్ కాల్ ధరలు అసలు ఉండవు, భగ్గుమన్న టెల్కోలు !శుభవార్త : మొబైల్ కాల్ ధరలు అసలు ఉండవు, భగ్గుమన్న టెల్కోలు !

ఇప్పటిదాకా తెలిసిన ప్లాన్స్

ఇప్పటిదాకా తెలిసిన ప్లాన్స్

జియోలో ఇప్పటిదాకా తెలిసిన ప్లాన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి 309, 349, 399, 509 ప్లాన్సే.. ఈ ప్లాన్లలో ఏదో ఒకదానిని వేసుకుని డేటాని వాడేవారు ఎక్కువగా ఉన్నారు.

 కాంబో ప్లాన్స్

కాంబో ప్లాన్స్

అయితే వాటితో పాటు జియో కొన్ని కాంబో ప్లాన్స్ ని కూడా ప్రవేశపెట్టింది. వాటిని ఎవరూ పట్టించుకోవట్లేదు. కాని కష్టసమయాల్లో అవే ఆదుకుంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

రూ. 11, రూ. 51, రూ. 91, రూ. 201, రూ. 301లతో
 

రూ. 11, రూ. 51, రూ. 91, రూ. 201, రూ. 301లతో

వాయిస్ కాల్స్‌తో పాటు డేటా బెనిఫిట్ ఆఫర్లు కూడా ఇందులో ఉన్నాయి. రూ. 11, రూ. 51, రూ. 91, రూ. 201, రూ. 301లతో ఈ ప్లాన్లు మనకు లభిస్తుంటాయి.

రూ. 11, రూ. 51 ప్లాన్లు

రూ. 11, రూ. 51 ప్లాన్లు

11 రూపాయలు పెట్టి recharge చేసుకుంటే 100 MB mobile dataతో పాటు 35 నిముషాల voice calls లభిస్తాయి. 51 రూపాయలకి 1 GB mobile dataతో పాటు 175 నిముషాల voice calls లభిస్తాయి.

రూ. 91, రూ. 201 ప్లాన్లు

రూ. 91, రూ. 201 ప్లాన్లు

91 రూపాయలకి 2 GB mobile dataతో పాటు 325 నిముషాల voice calls వస్తాయి. 201 రూపాయలు పెట్టి recharge చేసుకుంటే 5 GB mobile dataతో పాటు 725 నిముషాల voice callsను యూజర్లు పొందుతారు.

 రూ. 301

రూ. 301

రూ. 301కి 10 GB mobile data, 1000 నిముషాల voice calls వస్తాయి.

వేలిడిటీ

వేలిడిటీ

వేలిడిటీ విషయంలో ప్రస్తుతం మనం వాడుతున్న planకి ఎంత వేలిడిటీ ఉంటుందో ఈ addon ప్యాక్‌లకు అంత వరకూ మాత్రమే వేలిడిటీ లభిస్తుంది. డేటా సరిపోని వారు ఈ ప్లాన్స్ ఎంపిక చేసుకోవచ్చు.

 

జియో యాప్ ద్వారా యాక్టివేట్

జియో యాప్ ద్వారా యాక్టివేట్

ఈ ఫ్లాన్లను మీరు జియో యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. జియో యాప్ హోమ్ పేజిలోకి లాగిన్ అయితే అక్కడ మై రిఛార్జ్ ఆప్సన్ లోకెళ్లి ఈ బూస్టర్ ప్లాన్లను యాక్టివేట్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Reliance Jio Booster Packs: How To Get Additional Data After Daily Limit Is Over Read more at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X