జియో వాడుతున్నారా..అయితే ఇవి తెలుసా మీకు..?

Written By:

జియో..ఇప్పుడు టెలికం మార్కెట్లో దుమ్మరేపుతున్న పేరు. అత్యంత తక్కువ కాలంలో దిగ్గజ టెల్కోలకు ముచ్చెమటలు పట్టించింది. ఉచిత ఆఫర్లతో కష్టమర్లను తన వైపు తిప్పుకుని టెల్కోలకు భారీ నష్టాలను మిగిల్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే..అయితే జియో గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడమెలా అని చాలామందికి సందేహం రావచ్చు. అందుకే జియోపూర్తి సమాచారాన్ని అందిస్తున్నాం.

భారీ డీల్‌కి తెరలేపిన అమెజాన్,ఒకటి కొంటే ఒకటి ఉచితం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో నంబర్

మీ జియో నంబర్ తెలుసుకోవాలంటే *1#డయల్ చేయండి

మెయిన్ బ్యాలన్స్

మెయిన్ బ్యాలన్స్ కోసం *333# డయల్ చేయండి

లోకల్ కాల్ మినిట్స్

లోకల్ కాల్ మినిట్స్ తెలుసుకోవడానికి *367*2# డయల్ చేయండి
sms బ్యాలన్స్ కోసం *367*2#

డేటా బ్యాలన్స్

డేటా బ్యాలన్స్ కోసం *333*1*3*#
ఇంటర్నెట్ బ్యాటన్స్ కోసం *333*1*3*#

మిస్ట్ కాల్ అలర్ట్

మిస్ట్ కాల్ అలర్ట్ తెలుసుకోవాలంటే *333*3*2*1#
మిస్ట్ కాల్ అలర్ట్ డీయాక్టివేట్ కోసం *333*3*2*2#

కాలర్ ట్యూన్

రిలయన్స్ జియో కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవాలంటే *333*3*1*1#,*333*3*1*2#

స్పెషల్ డీల్స్

జియో స్పెషల్ డీల్స్ కోసం *789#
జియో కష్టమర్ కేర్ *333, *369

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio: How to Check Balance, Data Usage, Jio Number, and More
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot