జియోలో ఈ కోడ్స్ గురించి మీకు తెలుసా..?
మీరు జియో సిమ్ వాడుతున్నారా..అయితే జియోకి సంబంధించిన అన్ని రకాల సమాచారం ఆ సిమ్ నుంచి తెలుసుకోవచ్చు
మీరు జియో సిమ్ వాడుతున్నారా..అయితే జియోకి సంబంధించిన అన్ని రకాల సమాచారం ఆ సిమ్ నుంచి తెలుసుకోవచ్చు. మీరు జియోలో డేటా అయిపోయింది, ఎసెమ్మెస్ బ్యాలన్స్ ఎంత ఉంది, మెయిన్ బ్యాలన్స్ ఎంత ఉంది అనే దానితో పాటు ఇంకా అనేక వివరాలు మీరుఈ కోడ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. జియో కోడ్స్ సమగ్ర సమాచారం మీద ఓ లుక్కేయండి మరి.

జియో నంబర్
మీ జియో నంబర్ తెలుసుకోవాలంటే *1# అని మీ మొబైల్ నంబర్ నుంచి టైప్ చేస్తే సరిపోతుంది.

రీఛార్జ్ ఆఫర్
రీఛార్జ్ ఆఫర్ చెక్ చేయాలంటే *789# అని మీ మొబైల్ నంబర్ నుంచి టైప్ చేయండి.

ఇంటర్నెట్ డేటా
జియో 4జీ ఇంటర్నెట్ డేటాను బ్యాలన్స్ చెక్ చేయాలంటే *333*1*3*# ని టైప్ చేయండి

Sms Balance
Jio Check Sms Balance Ussd Codes
*367*2#

లోకల్ కాల్ మినిట్స్
లోకల్ కాల్ మినిట్స్ కొరకు
*367*2#

మిస్ కాల్ అలర్ట్
మిస్ కాల్ అలర్ట్ సర్వీసుల కొరకు
*333*3*2*2#

కాలర్ ట్యూన్
కాలర్ ట్యూన్ యాక్టివేషన్ కొరకు
*333*3*1*1#

డీయాక్టివేషన్
కాలర్ ట్యూన్ డీయాక్టివేషన్ కొరకు
*333*3*1*2#

Scratch Card
Ussd Code To Recharge From Scratch Card
*368# or *305*<14 digit pin>#


Click it and Unblock the Notifications








