మీ కంప్యూటర్ గురించి ఈ విషయాలు ఎప్పుడైనా ఆలోచించారా ?

నేటి కంప్యూటర్ యుగంలో పలు రకాల అవసరాలకు పర్సనల్ కంప్యూటర్ల వినియోగం గణనీయంగా పెరిగింది.

|

నేటి కంప్యూటర్ యుగంలో పలు రకాల అవసరాలకు పర్సనల్ కంప్యూటర్ల వినియోగం గణనీయంగా పెరిగింది. మధ్యతరగతి ప్రజలు కూడా కంప్యూటర్ ను వినియోగిస్తున్నారు. ఈ నేపధ్యంలో కంప్యూటర్ ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవర్ లాంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మన వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేయకుండా చూసుకోవాలి. ఈ శీర్షికలో భాగంగా కంప్యూటర్ ని సేఫ్ గా ఎలా ఉపయోగించుకోవాలి అనేదానిపై కొన్ని ట్రిక్స్ ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

గూగుల్ నుంచి సెకన్ల వ్యవధిలో రుణాలుగూగుల్ నుంచి సెకన్ల వ్యవధిలో రుణాలు

ఎర్తింగ్..

ఎర్తింగ్..

ఇంట్లో కంప్యూటర్ కు అటాచ్ చేసే కరెంటు కు ఎర్తింగ్ ఉండేలా చూసుకోవాలి. సిస్టమ్ కు అన్ ఇంటరప్టబుల్ పవర్ సప్లయి లాంటివి కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.

యాంటీవైరస్..

యాంటీవైరస్..

(యూపీఎస్) తప్పనిసరిగా ఉంటే మంచిది. అలాగే కంప్యూటర్ను వినియోగించే ముందు మంచి యాంటీవైరస్ ను ఇన్స్టాల్ చేసుకోండి.

పాస్వర్డ్

పాస్వర్డ్

మీ ఇంట్లో కంప్యూటర్ కు పాస్వర్డ్ ఏర్పాటు చేసుకోండి. అలాగే మీ సిస్టమ్ ను ఇతరులు వినియోగించేందుకు అనుమతించకండి.

నీళ్ల తడి..

నీళ్ల తడి..

కంప్యూటర్ మానిటర్, యూపీఎస్, సీపీయూ, కీబోర్డు, మౌస్‌లకు నీళ్ల తడి అంటకుండా చూడండి.

కంప్యూటర్ లిక్విడ్, క్లీనింగ్ కిట్లను ..

కంప్యూటర్ లిక్విడ్, క్లీనింగ్ కిట్లను ..

సిస్టమ్లు తడిగుడ్డతో శుభ్రంచేయకండి. దీనివల్ల కంప్యటూర్ పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే ఎర్త్ ఇచ్చే ప్రమాదం కూడా ఉంది. కంప్యూటర్ లిక్విడ్, క్లీనింగ్ కిట్లను ఉపయోగించండి.

యాంటీ కీటకాల పౌడరు

యాంటీ కీటకాల పౌడరు

బొద్దింకలు, ఎలుకలు మీ కంప్యూటర్లు దరిచేరకుండా ఉండాలంటే మీ సీపీయూలో యాంటీ కీటకాల పౌడరు ప్యాకెట్ పెట్టడం మరచిపోకండి.

సీపీయూ, మానిటర్లను..

సీపీయూ, మానిటర్లను..

సీపీయూ, మానిటర్లను ఓపెన్ చేయకండి. దీని వల్ల కంప్యూటర్ విడిభాగాలు దెబ్బతినే అవకాశముంది. మీ సిస్టమ్ హ్యాంగ్ అయినా, స్టక్ అవుతున్నా ఫార్మాట్ చేయించాలనే విషయాన్ని విస్మరించకండి.

రీస్టార్ట్ అవుతుంటే

రీస్టార్ట్ అవుతుంటే

కంప్యూటర్ రీస్టార్ట్ అవుతుంటే ర్యామ్లో సమస్య ఉందని గుర్తించి, దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి.

Best Mobiles in India

English summary
safety points to remember when using a computer more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X