Home
How to

గంట కన్నా ఎక్కువ సేపు ఫోన్‌లో మాట్లాడుతున్నారా..?

ప్రపంచంలోని ప్రతి నలుగురిలో ముగ్గరికి మొబైల్ ఫోన్ అందుబాటులో ఉందని ప్రపంచ బ్యాంక్ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుత మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 600కోట్టకు పైగా ఉంది. 2000 సంవత్సరంలో ఈ సంఖ్య 100కోట్లు మాత్రమే. మారిన పరిస్థితుల నేపధ్యంలో మొబైల్ యూజర్ల సంఖ్య ఆరు రెట్టు పెరిగింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే మొబైల్ వినియోగదారుల సంఖ్య విచ్చలవిడిగి పెరుగుతోందని ఈ నివేదిక స్పష్టం చేసింది.'

మొబైల్ ఫోన్ వినియోగం అధికమవుతున్న నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనలు మొబైల్ వాడకం శృతిమించ కూడదని హెచ్చరిస్తున్నాయి. న్యూరాలజిస్టులను సంప్రదిస్తున్న బాధితుల్లో అధికశాతం మంది సెల్ కారణంగా సమస్యలను కొనితెచ్చుకుంటున్నవారేనట. మొబైల్ ను అధికంగా ఉపయోగించటం కారణంగా తలనొప్పి, జ్ఞాపకశక్తి తగ్గుదల, చెవి సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వారు చేసిన పలు సూచనలు...

ఎక్కువ సేపు ఫోన్‌లో మాట్లాడుతున్నారా..?

ఎక్కువ సేపు ఫోన్‌లో మాట్లాడుతున్నారా..?

రోజు మొత్తం మీద 60 నిమిషాలకు మించి ఫోన్ సంభాషణలు సాగించడం మంచిది కాదు.

ఎక్కువ సేపు ఫోన్ లో మాట్లాడుతున్నారా..?

ఎక్కువ సేపు ఫోన్ లో మాట్లాడుతున్నారా..?

నిరంతరాయంగా 4 నిమిషాల దాటి సెల్ మాట్టాడటం ఆరోగ్య సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశముంది.

ఎక్కువ సేపు ఫోన్ లో మాట్లాడుతున్నారా..?

ఎక్కువ సేపు ఫోన్ లో మాట్లాడుతున్నారా..?

ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడం వల్ల ఏర్పడే రేడియోషన్ చెవి, కర్ణభేరి, మెదడు పై ప్రభావం చూపుతుంది.

ఎక్కువ సేపు ఫోన్ లో మాట్లాడుతున్నారా..?

ఎక్కువ సేపు ఫోన్ లో మాట్లాడుతున్నారా..?

గర్భిణీలు సెల్‌కు దూరంగా ఉంటే బిడ్డకు మేలు చేసినట్లే. (గుర్తుంచుకోండి: మొబైల్‌ ఒక పరికరం మాత్రమే. అది మన దేహంలో, జీవితంలో అంతర్భాగం కాదు.. కాకూడదు.)

ఎక్కువ సేపు ఫోన్ లో మాట్లాడుతున్నారా..?

ఎక్కువ సేపు ఫోన్ లో మాట్లాడుతున్నారా..?

చిన్నారులు సెల్‌ఫోన్‌ ఉపయోగించడం వల్ల రేడియోషన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ వయస్సులో పెరిగే బ్రెయిన్‌పై రేడియోషన్‌ ప్రభావం పడితే చిన్నారులు జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఉంది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X