సామ్‌సంగ్ మొబైల్ షార్ట్‌కట్ ‘కీ’లు

Posted By:

సామ్‌సంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు తెలియని టెక్నాలజీ అభిమాని అంటూ ఉండడు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ బహుళ జాతీయ వ్యాపార దిగ్గజం కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీలోనే కాకుండా ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు తయారీలోనూ తన ఆధిపత్యాన్ని కొనాసాగిస్తోంది.

ఎండుచేపల ఎగుమతితో ప్రారంభమైన సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు టెక్నాలజీ విభాగంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. తమ వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరింప చేసిన సామ్‌సంగ్ అనేక దేశాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని వేలాది ఉద్యోగులకు జీవనోపాధి కల్పిస్తోంది.

మీ సామ్‌సంగ్ మొబైల్ సాఫ్ట్‌వేర్ వర్షన్ తెలుసుకునేందుకు ఏం చేయాలి..? సామ్‌సంగ్ ఫోన్ సీరియల్ నెంబర్ తెలియాలంటే ఏ షార్ట్‌కట్ కీ వాడాలి..?, సామ్‌సంగ్ ఫోన్ మెమరీ సామర్ధ్యం ఎంతోతెలుసుకునేందుకు పాటించాల్సి సూచనలు ఏంటి..? ఇలా సామ్‌సంగ్ మొబైల్‌కు సంబంధించి అనేక అంశాలను తెలుసుకునేందుకు అవసరమైన షార్ట్‌కట్ కీలను క్రింది స్లైడ్‌షో ద్వారా తెలుసుకోవచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ మొబైల్ షార్ట్‌కట్ ‘కీ’లు

1.) సామ్‌సంగ్ మొబైల్ షార్ట్‌కట్ ‘కీ'లు

Software Version:*#9999#
Serial Number:*#0001#
Memory Capacity:*#9998*246#
Debug Screen:*#9998*324#

 

సామ్‌సంగ్ మొబైల్ షార్ట్‌కట్ ‘కీ'లు

2.) సామ్‌సంగ్ మొబైల్ షార్ట్‌కట్ ‘కీ'లు

Lcd contrast:*#9998*523#
Vibration test:*#9998*842#,*#8999*842#
Ringtone test:*#9998*289#,*#8999*289#
Software Version:*#0837#

సామ్‌సంగ్ మొబైల్ షార్ట్‌కట్ ‘కీ'లు

3.) సామ్‌సంగ్ మొబైల్ షార్ట్‌కట్ ‘కీ'లు

Display contrast:*#0523#
Battery info:*#228#,*#8999*228#
Display storage capacity:*#8999*636#
Sim card info:*#8999*778#

 

సామ్‌సంగ్ మొబైల్ షార్ట్‌కట్ ‘కీ'లు

సామ్‌సంగ్ మొబైల్ షార్ట్‌కట్ ‘కీ'లు
Date n alarm clock:*#8999*782#
Display during warning:*#8999*786#
Hardware version:*#8999*837# Network info:*#8999*638#

సామ్‌సంగ్ మొబైల్ షార్ట్‌కట్ ‘కీ'లు

సామ్‌సంగ్ మొబైల్ షార్ట్‌కట్ ‘కీ'లు

All together:*#8999*8376263#
Test menu:*#8999*8378#
Gpsr tool:*#4777*8665# brightness:*#8999*523#

 

సామ్‌సంగ్ మొబైల్ షార్ట్‌కట్ ‘కీ'లు

సామ్‌సంగ్ మొబైల్ షార్ట్‌కట్ ‘కీ'లు

Debug mode:*#8999*667#
Java mode:*#5737425#
Call list:*#2255#

 

సామ్‌సంగ్ మొబైల్ షార్ట్‌కట్ ‘కీ'లు

సామ్‌సంగ్ మొబైల్ షార్ట్‌కట్ ‘కీ'లు

Received channel no:*#8999*9266#
Software version:*#1111#
Firmware:*#1234#
Hardware:*#2222#

 

సామ్‌సంగ్ మొబైల్ షార్ట్‌కట్ ‘కీ'లు

సామ్‌సంగ్ మొబైల్ షార్ట్‌కట్ ‘కీ'లు

Auto answer:#*7288# 9600bps:#*3940#
Time on:#*2558# 115200bps:#*3941#
Delete al sms:#*5376#

 

సామ్‌సంగ్ మొబైల్ షార్ట్‌కట్ ‘కీ'లు

సామ్‌సంగ్ మొబైల్ షార్ట్‌కట్ ‘కీ'లు

Charge duration:#*2474#
Format:#*3676#
blink in red:#*3797#

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot