Just In
- 1 hr ago iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- 3 hrs ago ధర రూ.12000 కంటే తక్కువ ధరకే 45W ఛార్జింగ్ సపోర్టుతో రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. లాంచ్ వివరాలు..!
- 4 hrs ago Vivo T3x 5G లాంచ్ అయింది! ధర రూ.13,499, సేల్ ఆఫర్ల వివరాలు చూడండి!
- 7 hrs ago Haier నుంచి నాలుగు కొత్త స్మార్ట్ టీవీలు! ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలు
Don't Miss
- News ys jagan stone attack case: జగన్ పై దాడి కేసు-బోండా ఉమకు బిగుస్తున్న ఉచ్చు?
- Sports GT vs DC: వార్నర్‌పై వేటు..కుర్రాడికి అవకాశం- పంత్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Lifestyle కొత్తగా పెళ్ళైన జంటలు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ లైఫ్ సేవ్ చేస్తుంది
- Movies ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ నిర్ణయం!
కంప్యూటర్ వాడుతున్నారా..? ఈ చిట్కాలు పాటించాల్సిదే!
సాధారణంగా ఇప్పుడు ప్రతి ఇంట్లో కంప్యూటర్ల వినియోగం ఎక్కువైపోయింది. వాడకం పెరిగే కొద్ది మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. అయితే కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ వాడకంలో మొలుకవులు పాటించకపోతే గ్యాడ్జెట్ మన్నిక లోపించటంతో పాటు విద్యుత్తు ఛార్జీలతో బిల్లులు మోతెక్కిపోవాల్సిందే. కంప్యూటర్ వినియోగానికి సంబంధించి పలు మెళుకువలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...
కంప్యూటర్ వాడుతున్నారా..? ఈ చిట్కాలు పాటించాల్సిదే!
ముఖ్యంగా ఇంట్లో పనిచేసేటప్పుడు కంప్యూటర్ మీద చురుగ్గా పని చేయడం, తర్వాత చటుక్కున లేచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది సరైన విధానం కాదు, పీసీ ముందర నంచి లేచే ముందు మళ్లి కూర్చునే సమయాన్ని బట్టి మానిటర్‌ను ఆఫ్ చేయటం లేదా షట్‌డౌన్ చేయటం అనేది తప్పనిసరిగా నిర్ణయించుకోవాలి.
కంప్యూటర్ వాడుతున్నారా..? ఈ చిట్కాలు పాటించాల్సిదే!
మరీ చిన్నపాటి విరామానికే షట్‌డౌన్ చేయడం ఎందుకూ అనుకుంటే కనీసం మానిటర్ని కట్టేయాలి. ఇలా చేస్తే సగం విద్యుత్ ఆదా అవుతుంది. ఎందుకంటారా? కంప్యూటర్ వినియోగించుకొనే శక్తిలో సగం మానిటరే ఉపయోగించుకుంటుంది కనుక. కంప్యూటర్, మానిటర్, కాపీయర్... వీటికి స్లీప్ మోడ్ ఆప్షన్ ఉంటే తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. దీనివల్ల నలభై శాతం విద్యుత్ ఆదా అవుతుంది.
కంప్యూటర్ వాడుతున్నారా..? ఈ చిట్కాలు పాటించాల్సిదే!
అందమైన స్క్రీన్ సేవర్ అందరూ చూస్తారనే వదిలేసా అనడమూ సరికాదండోయ్..! దాని వల్ల చాలా విద్యుత్ వృధా అయిపోతుంది. కొన్ని గంటలు అలా వదిలేస్తే ఖర్చయ్యే శక్తి...రోజంతా ఓ రిఫ్రిజిరేటర్ నడపడానికి కావాల్సిన విద్యుత్తుతో సమానం.
కంప్యూటర్ వాడుతున్నారా..? ఈ చిట్కాలు పాటించాల్సిదే!
ల్యాప్‌టాప్‌ని ఉపయోగించుకొన్న తర్వాత చాలా మంది ఛార్జర్‌ని అలాగే ప్లగ్ బోర్డులకి ఉంచేస్తారు. ఆ సమయంలోనూ అది విద్యుత్‌ని స్వీకరిస్తుందని గ్రహించాలి. ఇలా అయ్యే వృథా నెలాఖరులో మీ బిల్లుని తడిసి మోపడయ్యేట్లు చేస్తుంది. ఒక్క ల్యాప్‌టాప్ విషయంలోనే కాదు... సెల్‌ఫోన్, డిజిటల్ కెమెరాలకి ఉపయోగించే ఛార్జర్ల విషయంలోనూ ఈ జాగ్రత్త కచ్చితంగా పాటించాలి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470