మీ ఫోన్‌ను అనేక రకాలుగా టెస్ట్ చేయాలనుకుంటున్నారా?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తీసుకున్నారా? అయితే మీ ఫోన్‌కు సంబంధించిన పలు కీలక వివరాలు మీకు తెలియాల్సి ఉంది. ఫోన్ ఐఎమ్ఈఐ నెంబరు తెలుసుకోవటం, బ్యాటరీ వివరాలు తెలుసుకోవటం, కెమెరా ఫిర్మ్‌వేర్ సెట్టింగ్స్, బ్యాకప్ మోడ్, సర్వీస్ మోడ్, జీపీఎస్ టెస్ట్, బ్లూటూత్ టెస్ట్ ఇలా మీ ఫోన్‌లోని అనేక అంశాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం..

Read More : క్రిస్మస్, న్యూఇయర్ డిస్కౌంట్స్ పై 10 స్మార్ట్‌‍ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఎమ్ఈఐ నెంబర్..

మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబర్ తెలుసుకునేందుకు ఉపయోగించవల్సిన కోడ్ *#06#


మీ ఫోన్‌కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఉపయోగించవల్సిన కోడ్ *#*#4636#*#*

మీడియా ఫైల్స్‌ బ్యాకప్

మీ ఫోన్‌లోని మీడియా ఫైల్స్‌ను ఇన్‌స్టెంట్‌గా బ్యాకప్ చేసుకునేందుకు ఉపయోగించవల్సిన కోడ్ *#*#273282*255*663282*#*#*
మీ ఫోన్‌లోని వైర్‌లెస్ LANను పరీక్షించేందుకు ఉపయోగించాల్సిన కోడ్ *#*#232339#*#*

టచ్‌స్ర్కీన్‌ను పరీక్షించేందుకు

మీ ఫోన్‌లోని వైబ్రేషన్ ఫీచర్ అలానే బ్యాక్‌లైట్‌ను పరీక్షించేందుకు ఉపయోగించాల్సిన కోడ్ *#*#0842#*#*
మీ ఫోన్ టచ్‌స్ర్కీన్‌ను పరీక్షించేందుకు ఉపయోగించాల్సిన కోడ్ *#*#2664#*#*

ఫీల్డ్ టెస్ట్ నిర్వహించేందుకు..?

డివైస్ బ్లూటూత్ అడ్రస్ తెలుసుకునేందుకు..? డివైస్ బ్లూటూత్ అడ్రస్ తెలుసుకునేందుకు..? *#*#232337#*#
ఫీల్డ్ టెస్ట్ నిర్వహించేందుకు..? *#*#7262626#*#*
ఫోన్ రీసెట్ కోసం..? కోడ్: *2767*3855#
జీపీఎస్ టెస్ట్ కోసం..? *#*#1472365#*#*

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Secret Codes for Android Phones that Make Life Much Easier.Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting