మీ ఐఫోన్‌ను హ్యాకర్ల నుంచి కాపాడుకునేందుకు 7 చిట్కాలు

Posted By:

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో భాగంగా మనలో చాలా మంది జీవీతాలు స్మార్ట్‌ఫోన్‌లతో ముడిపడిపోయి ఉన్నాయి. మన వ్యక్తిగత సమాచారం మొత్తం స్మార్ట్‌ఫోన్‌లలో నిక్షిప్తమై ఉంటోంది. వ్యక్తిగత అసిస్టెంట్‌లుగా వ్యవహరిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లను సెక్యూర్ ఉంచుకోవల్సిన బాధ్యత మనందరి పై ఎంతో ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీ ఐఫోన్‌ను హ్యాకర్ల బారి నుంచి కాపాడుకునేందుకు 7 అత్యుత్తమ చిట్కాలు..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఐఫోన్‌ను హ్యాకర్ల నుంచి కాపాడుకునేందుకు 7 చిట్కాలు

మీ ఫోన్ ద్వారా బ్యాంకింగ్, బ్రౌజింగ్, ఈమెయిలింగ్, ఆన్‌లైన్ షాపింగ్ వంటి కార్యకలాపాలను నిర్వహించుకునే ముందు తప్పనిసరిగా న్యూమరిక్ పిన్ లేదా ఫింగర్ ప్రింట్ సెక్యూరిటీ ఫీచర్ ను ఉపయోగించుకోండి.

మీ ఐఫోన్‌ను హ్యాకర్ల నుంచి కాపాడుకునేందుకు 7 చిట్కాలు

కఠినతరమైన పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకోండి.

మీ ఐఫోన్‌ను హ్యాకర్ల నుంచి కాపాడుకునేందుకు 7 చిట్కాలు

సెట్టింగ్స్‌లోని "erase data" ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా మీ ఫోన్‌లోని డేటాను దొంగిలించేందుకు ఎవరైనా ప్రయత్నించి 10 సార్లు ఇన్‌కరెక్ట్ పిన్‌ను ఎంటర్ చేసినట్లయితే ఫోన్ లోని డేటా ఆటోమెటిక్ గా డిలీట్  అయిపోతుంది.

మీ ఐఫోన్‌ను హ్యాకర్ల నుంచి కాపాడుకునేందుకు 7 చిట్కాలు

మీ ఫోన్‌లోని యాప్‌లను ఇతరులు వీక్షించేందుకు ఆస్కారం ఇవ్వకుండా ప్రైవసీ సెట్టింగ్స్ ను మార్చుకోండి.

మీ ఐఫోన్‌ను హ్యాకర్ల నుంచి కాపాడుకునేందుకు 7 చిట్కాలు

మీకు సంబంధించిన ముఖ్యమైన నోటిఫికేషన్‌లు ఫోన్ లాక్ స్ర్కీన్ పై కనిపించకుండా టర్నాఫ్ చేసుకోండి.

మీ ఐఫోన్‌ను హ్యాకర్ల నుంచి కాపాడుకునేందుకు 7 చిట్కాలు

ఐఫోన్‌లోని వాయిస్ రికగ్నిషన్ ఫీచర్ ‘సిరి' డేటాను లీక్ చేసే అవకాశం ఉంది కాబట్టి. ఫోన్ సెట్టింగ్స్‌లోని "Touch ID & passcode" విభాగంలోకి వెళ్లి, ఆన్ చేసి ఉన్న "allow access when locked" ఆఫ్షన్‌ను ఆఫ్ చేయండి.

మీ ఐఫోన్‌ను హ్యాకర్ల నుంచి కాపాడుకునేందుకు 7 చిట్కాలు

మీ ఫోన్‌లోని ముఖ్యమైన డేటాను ఇతరులతో షేర్ చేసుకోవద్దు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Seven tips to secure your iPhone from hackers. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot