మీ కంప్యూటర్‌ను ప్రతిసారి షట్‌డౌన్ చేస్తున్నారా.?

Posted By: Super

మీ కంప్యూటర్‌ను ప్రతిసారి షట్‌డౌన్ చేస్తున్నారా.?
 

మీ కంప్యూటర్ జీవితకాలం మరింత పెరగాలంటే పీసీ వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరి.  ముఖ్యంగా పీసీ ఆన్-ఆఫ్ కు సంబంధించి ఖచ్చితమైన అవగాహనను కలిగి ఉండాలి. అనవసర సమయాల్లో  పీసీని ఆన్ చేసి ఉంచటం వల్ల కంప్యూటరు ‘లైఫ్ టైమ్’ తగ్గిపోతుంది. అలా అని పీసీని  ప్రతి సారి ఆన్-ఆఫ్ చేయటం కూడా పీసీపై ఒత్తిడి పెంచుతుంది. సాధారణంగా ఒక కంప్యూటర్ (ల్యాప్ టాప్‌  మినహా) 300 వాట్ల కరెంటును వాడుకుంటుంది. అంటే దాదాపుగా 8 ట్యూబ్ లైట్లను వాడినంత విద్యుత్తును వాడుతోందనమాట.

చిట్కాలు (మీరు కంప్యూటర్ వాడుతున్నప్పుడు):

1. వచ్చే 20 నిమిషాలు కంప్యూటర్ వాడబోరు అన్నటైతే, మానిటర్  ఆఫ్ చేయండి.

2. వచ్చే 2 గంటలలో కంప్యూటర్ వాడబోరు అన్నటైతే, కంప్యూటర్‌ను పూర్తిగా అపివేయండి.

3. త్వరగా ఆన్ కావాలంటే, స్లీప్ మోడ్ లేదా స్టాండ్ బై లో ఉంచటం చాలా రకాలుగా మంచిది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot