సింపుల్ టిప్స్.. బెస్ట్ రిజల్ట్స్
స్మార్ట్‌ఫోన్‌లను ఎంత జాగ్రత్తగా వాడినప్పటికి వచ్చే సమస్యలు రాంకుడా మానవు. కొత్తగా ఫోన్‌ను కొనుగోలు చేసామాన్న ఉత్సాహం పలువురిలో కొద్ది సేపైనా నిలవదు.

ఫోన్ స్కీన్ పై గీతలు పడిపోవటం, ఆదమరుపున చేయి జారి క్రిందపడిపోవటం వంటి సందర్బాలు కొత్త ఫోన్ ఉత్సాహాన్ని క్షణాల్లో ఆవిరిచేసేస్తాయి. మీ ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకునేందుకు పలు సింపుల్ ట్రిక్స్‌ను ఇక్కడ సూచించటం జరుగుతోంది...
Read More : ఈ 10 గేమ్స్ మీ ఫోన్‌లో ఉంటే..? బ్యాటరీ సున్నా!

సింపుల్ టిప్స్.. బెస్ట్ రిజల్ట్స్
మీ ఫోన్ స్ర్కీన్ పై చిన్నిచిన్ని పగుళ్లు ఏర్పడ్డాయా.. మీ ఫోన్ స్ర్కీన్ పై చిన్నిచిన్ని పగుళ్లు ఏర్పడ్డాయా..? ఈ పగుళ్ల పై టూత్ పేస్ట్‌ను అప్లై చేసినట్లయితే క్షణాల్లో పగుళ్లు మటుమాయమవుతాయి. ఈ టిక్ర్‌ను అప్లై చేసే ముందు ఫోన్ పోర్ట్స్ ఇంకా బటన్ భాగాలను టేప్‌తో సీల్ చేసేయండి. ఇప్పుడు స్ర్కీన్ పై ఏర్పడిన పగుళ్ల పై వైట్ టూత్ పేస్ట్ (జెల్ టైప్ కాదు)ను వేసి ఓ సాఫ్ట్ క్లాత్‌తో రబ్ చేయండి. ఆ తరువాత మొత్తడి తడి గుడ్డతో రబ్ చేయబడిన ప్రాంతాన్ని శుభ్రం చేసేయండి.

సింపుల్ టిప్స్.. బెస్ట్ రిజల్ట్స్
ఫోన్ పై గీతలు ఏర్పడ్డాయా..? ఈ గీతల పై బేకింగ్ సోడా మిశ్రమాన్ని అప్లై చేసినట్లయితే క్షణాల్లో గీతలు కనుమరుగువుతాయి. ఈ ట్రిక్ ను అప్లై చేసేందుకు రెండు భాగాల బేకింగ్ సోడాలో ఒక భాగం నీటిని కలిపి చిక్కిన మిశ్రమంలా తయారు చేయంది. ఆ మిశ్రమంలో కొద్ది మొత్తాన్ని ఓ మైక్రోఫైబర్ క్లాత్ పేస్ చేసి గీతల ఏర్పడిన ఫోన్ భాగం పై సర్క్యులర్ మోషన్ లో రబ్ చేయండి.

సింపుల్ టిప్స్.. బెస్ట్ రిజల్ట్స్
గీతల ఏర్పడ్డ స్ర్కీన్ పై ‘ఫైన్ క్వాలిటీ సాండ్’ పేపర్‌ను అప్లై చేసినట్లయితే అవి తొలగిపోయే ఆస్కారం ఉంది.

సింపుల్ టిప్స్.. బెస్ట్ రిజల్ట్స్
విరిగిపోయిన ఫోన్ కీబోర్డ్ బటన్‌లను ఫిక్స్ చేసేందుకు ఫెవిక్విక్ చక్కటి ఉపాయం. (గమనిక: ఫెవిక్విక్ ను అప్లై చేసే సమయంలో మీ చేతి వేళ్లను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి).

సింపుల్ టిప్స్.. బెస్ట్ రిజల్ట్స్
ఫోన్ నీటిలో పడిందా..? ఈ సమయంలో బటన్‌లను ఎక్కువగా ప్రెస్ చేయవద్దు. కీప్యాడ్ పై అధిక ఒత్తిడి తీసుకురావటం వల్ల చమ్మలోనికి ప్రవేశించే ఆస్కారం ఉంది. తరువాతి చర్యగా ఫోన్ నుంచి బ్యాటరీని వేరు చేయండి. ఇలా చేయటం వల్ల షార్ట్ సర్య్యూట్ బెడద తప్పుతుంది. తదుపరి చర్యగా కీప్యాడ్ ప్యానెల్‌ను వేరు చేయండి. ఫోన్‌లోని సిమ్ కార్డ్స్ అలాగే మెమరీ కార్డ్‌లను వేరుచేయండి. పొడి టవల్ తీసుకుని చమ్మతాకిడికి లోనైన ప్రదేశాన్ని డ్రై చేయండి. ఫోన్ పూర్తిగా ఆరినట్లు అనిపిస్తే బ్యాటరీని జతచేసి స్విచ్ ఆన్ చేయండి. మీ ఫోన్ ఖచ్చితంగా పనిచేస్తుంది.

సింపుల్ టిప్స్.. బెస్ట్ రిజల్ట్స్
ఫోన్ హెడ్‌ఫోన్ పోర్ట్‌లో సమస్యలా..? ఓ కాటన్ బెడ్‌ను ఫోన్ హడ్‌ఫోన్ పోర్ట్‌లోపలి భాగాన్ని క్లీన్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమయ్యే అవకాశముంది.

సింపుల్ టిప్స్.. బెస్ట్ రిజల్ట్స్
మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌కు ప్రొటెక్టివ్ కేస్ ఎంతో అవసరం. ప్రొటెక్టివ్ కేస్ ఫోన్‌కు రక్షణ కవచంలా ఉంటుంది. ఆదమరుపున చేయి జారి ఫోన్ క్రిందపడినా పెద్దగా ప్రమాదమేమి ఉండదు. కాబట్టి, మీ కొత్త ఫోన్‌కు ప్రొటెక్టివ్ కేస్ తప్పనిసరి.

సింపుల్ టిప్స్.. బెస్ట్ రిజల్ట్స్
మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌కు ప్రొటెక్టివ్ కేస్ అవసరం ఎంతైతే ఉందో స్ర్కీన్ ప్రొటెక్టర్ అవసరం కూడా అంతే ఉంది. స్ర్కీన్ ప్రొటెక్టర్ ఫోన్ స్ర్కీన్ పై గీతలు పడకుండా చేస్తుంది.

సింపుల్ టిప్స్.. బెస్ట్ రిజల్ట్స్
స్మార్ట్‌ఫోన్‌లు చాలా వరకు బాత్రూమ్‌లలోనే ప్రమాదాలకు గురవుతున్నాయట. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను బాత్రూమ్‌లలోకి తీసుకువెళ్లకండి.

సింపుల్ టిప్స్.. బెస్ట్ రిజల్ట్స్
ఫోన్‌ను, ఫ్యాంట్ జేబుల్లో షర్ట్ జేబుల్లో క్యారీ చేయకుండా ప్రత్యేకమైన స్టోర్ కేస్‌ల సహాయంతో బెల్ట్ లేదా పర్స్‌కు ఏర్పాటు చేసుకోండి.

సింపుల్ టిప్స్.. బెస్ట్ రిజల్ట్స్
మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కడి పడితే అక్కడ వదిలేయకండి. ముఖ్యంగా అనుమానిత వ్యక్తులకు ఫోన్‌ను దూరంగా ఉంచండి.

సింపుల్ టిప్స్.. బెస్ట్ రిజల్ట్స్
ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ చేయించుకోవటం మరిచిపోవద్దు.


Click it and Unblock the Notifications