మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

Posted By:

అత్యధిక శాతం స్మార్ట్‌ఫోన్ యూజర్లను కలవరపెడుతోన్న సమస్య బ్యాటరీ బ్యాకప్. బ్యాటరీ తొందరగా దిగిపోయే సమస్య ప్రస్తుత ట్రెండ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి ఆన్‌లైన్‌లో బ్యాటరీ సేవర్ అప్లికేషన్‌లు, ఆప్టిమైజర్లు అందుబాటులో ఉన్నప్పటికి పెద్దగా ఫలితాలేమి కనిపించటంలేదు. అదనపు అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేసుకోకుండానే ఆలోచనాత్మక చిట్కాల ద్వారా స్మార్ట్‌‌ఫోన్ బ్యాటరీని ఆదా చేసుకునే మార్గాలను నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ బ్యాటరీ పనితీరు

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

ఫోన్ కొనుగోలు చేసే సమయంలో సదరు ఫోన్ బ్యాటరీ పనితీరు గురించి కంపెనీ వారు చెప్పిన మాటలపై ఆధారపడకుండా, పటికే ఆ ఫోన్ కొని వాడుతున్నవారి సలహాలను పరిగణలోకి తీసుకోవటం మంచిది.

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

బ్యాటరీ బ్యాకప్ పొదుపులో భాగంగా ముందుగా మీరు చేయవల్సిన పని ఫోన్‌లే ఏఏ అప్లికేషన్‌లు ఎక్కువ బ్యాటరీని వాడుకుంటున్నాయో చూసి వాటిలో అవసరం లేని వాటిని తొలగించిండి. బ్యాటరీ సెట్టింగ్స్‌లోకి వేళితే ఈ సమాచారం తెలుస్తుంది.

స్ర్కీన్ సేవర్‌లను అధికంగా ఉపయోగించకండి

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

స్ర్కీన్ సేవర్‌లను అధికంగా ఉపయోగించకండి, అలాగే ఫోన్ బ్రైట్‌నెస్, బ్యాక్ లైటింగ్‌ను తగ్గించుకోండి.

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

అవసరం లేని సమయాల్లో మొబైల నెట్‌వర్క్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, వంటి కనెక్టువటీ ఫీచర్లను ఆఫ్ చేసి ఉంచటం ద్వారా బ్యాటరీ సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది.

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

ఫోన్ హోం స్ర్కీన్ పై ఎక్కువ విడ్జెట్‌లు ఉంచటం కూడా బ్యాటరీ బ్యాకప్ పై ప్రభావం చూపుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరంలేని విడ్జెట్లు, హోం స్ర్కీన్‌లను తొలగించటం ఉపయుక్తం.

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

సాధ్యమైనంత వరకు బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి  చేరుకున్నతరువాత రీచార్జ్ ప్రకియ మొదలుపెట్టండి. ఈ చర్య బ్యాటరీ జీవిత కాలాన్ని రెట్టింపు చేస్తుంది.

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

బ్లూటూత్ అదేవిధంగా 3జీ రిసీవర్ కనెక్షన్‌లను అవసరం మేరకు ఉపయోగించుకోవాలి. అవసరం లేని సమయంలో వాటిని ఆఫ్ చేయటం ఉత్తమం.

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

బ్యాటరీ శక్తిని అధిక మొత్తంలో సేవించే మీడియా అప్లికేషన్‌లను మితంగా వాడుకోండి.

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

అనవసర సౌండ్స్ అదేవిధంగా వైబ్రేషన్‌లను డిసేబుల్ చేయండి.

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

ఫోన్‌కాల్స్‌కు బుదులుగా టెక్స్ట్ సందేశాలను పంపుకోండి.

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?

ఫోన్‌తో ఉపయోగం లేదనుకున్న సమయంలో టర్న్ ఆఫ్ చేయటం మంచిది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Smartphone Charging Tips. Read more in Telugu Gizbot.....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting