మీ పిల్లల ఫోన్‌‌లలోని ఎస్ఎంఎస్‌లను ట్రాప్ చేయటం ఏలా..?

Posted By:

మీ పిల్లల ఫోన్‌‌లలోని ఎస్ఎంఎస్‌లను ట్రాప్ చేయటం ఏలా..?

మీ పిల్లల నడవడిక అనుమానస్పదంగా ఉందా..?, వాళ్లు నిరంతరం మొబైల్ ఫోన్ చాటింగ్ లో మనుగితేలుతున్నారా..?, మీ పిల్లలు ఫోన్ కి ఏయే నెంబర్ల నుంచి మెసేజ్ లు వస్తున్నాయో, ఎవరి దగ్గరనుంచి వస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా..?, అయితే ఎస్ఎంఎస్ ఎనీ‌వేర్ (SMS Anywhere) అనే సాఫ్ట్‌వేర్‌ను వారి ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేస్తే సరిపోతుంది. ఓ కమాండ్ ఆధారితంగా వారి ఫోన్‌కి వచ్చిన అన్ని సందేశాలను మీ ఫోన్‌లోకి ఫార్వడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ లింక్:

మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ పెరగాలంటే..? మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గిపోతుందా...?, బ్యాటరీ శక్తిని పొదుపు చేసుకునే మార్గాల కోసం ఆన్వేషిస్తున్నారా..?, ఇవిగోండి బ్యాటర్ బ్యాకప్‌ను పొదుపుచేసుకునే విలువైన మార్గాలు.......

పవర్ కంట్రోల్ అప్లికేషన్: కొద్ది పాటి చోటను ఆక్రమించే ఈ అప్లికేషన్ హోమ్‌స్ర్కీన్ విడ్జెట్‌లాగా ఉపయోగపడుతుంది. ఈ అప్లికేషన్ అవసరంలేని సమయాల్లో వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ వంటి అప్లికేషన్ లను ఆఫ్ చేస్తుంది. అంతేకాదండోయ్ మీ స్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను సైతం అదుపులో ఉంచుతుంది. తద్వారా మీ బ్యాటరీ బ్యాకప్ గణనీయంగా పెరుగుతుంది.మెయిల్ సెట్టింగ్ అప్లికేషన్‌లను మార్చుకోండి: మెయిల్ సెట్టింగ్ అప్లికేషన్‌ను సవరించటం వల్ల బ్యాటరీని పొదుపు చేసుకోవచ్చు. మెయిల్ వీక్షణ అలర్ట్‌ను నిమిషాల నుంచి గంటలకు అప్‌డేట్ చేస్తే సరిపోతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting