మీ ల్యాప్‌టాప్ హీట్ గురించి మరిచిపోండిక!
డెస్క్‌టాప్‌లతో పోలిస్తే ల్యాప్‌టాప్‌ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌లను మరింత చిన్నవిగా మార్చే క్రమంలో వీటి కూలింగ్ వ్యవస్థ మరింత చిన్నదిగా అయిపోతోంది. పర్యావసానంగా ఆధునిక ల్యాప్‌టాప్‌లను ఓవర్ హీటింగ్ సమస్య బెంబేలెత్తిస్తోంది. ఇందుకు కారణం ఈ ల్యాపీలలో కూలింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటమే....
Read More : మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

మీ ల్యాప్‌టాప్ హీట్ గురించి మరిచిపోండిక!
ల్యాప్‌టాప్ ఓవర్ హీటింగ్ సమస్యను నిరోధించేందుకు జపాన్‌కు చెందిన ఓ ట్విట్టర్ యూజర్ ఆసక్తికర పరిష్కార మార్గంతో ముందుకొచ్చారు.

మీ ల్యాప్‌టాప్ హీట్ గురించి మరిచిపోండిక!
ల్యాపీ పై రాగి నాణేలు ఉంచటం ద్వారా అవి రేడియోటర్‌లా పనిచేసి వేడిని లాగేసుకుంటాయట.

మీ ల్యాప్‌టాప్ హీట్ గురించి మరిచిపోండిక!
ఈ ఆలోచన కాస్తంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికి ఫలితం మాత్రం ఆశాజనకంగా ఉంటుందట.

మీ ల్యాప్‌టాప్ హీట్ గురించి మరిచిపోండిక!
ఈ ట్రిక్‌ను అప్లై చేయాలంటే మీకు బోలెడన్ని రాగి నాణేలు అవసరమవుతాయి. వాటిని సేకరించే పనిలో నిమగ్నమవ్వండి మరి!.

మీ ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు ఇవే..?
మీరు ల్యాప్‌టాప్‌ను ఎక్కువుగా ఉపయోగిస్తుంటారా..? అయితే, మీ ల్యాపీ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదముంది. ల్యాప్‌టాప్ ఓవర్ హీట్ అవటానికి చాలానే కారణాలు ఉన్నాయి. ఒక ల్యాప్‌టాప్‌లో ఉత్పన్నమయ్యే ఓవర్ హీట్‌ను మరో ల్యాప్‌టాప్‌లో జనరేట్ అయ్యే వేడితో కంపేర్ చేసి చూడలేం. ఓవర్ హీటింగ్ అనేది కొన్ని సందర్భాల్లో వేడి ఉష్ణోగ్రతల కారణంగా తెలత్తవచ్చు.

ల్యాప్‌టాప్‌ను నిరంతరం కూల్‌గా ఉంచేందుకు 5 ముఖ్యమైన చిట్కాలు..
మీరు ల్యాప్‌టాప్‌ను ఉంచే ప్రదేశం చదునుగా ఇంకా ధృడంగా ఉండాలి. టేబుల్ ఇందుకు కరెక్టుగా సూట్ అవుతుంది.

ల్యాప్‌టాప్‌ను నిరంతరం కూల్‌గా ఉంచేందుకు 5 ముఖ్యమైన చిట్కాలు..
మీ ల్యాప్‌టాప్ నిరంతరం కూల్‌గా ఉండాలంటే లోపల పేరుకుపోయే దుమ్మును ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుండాలి. ల్యాపీ క్లీనింగ్‌లో భాగంగా మొత్తటి దుస్తును వాడండి.

ల్యాప్‌టాప్‌ను నిరంతరం కూల్‌గా ఉంచేందుకు 5 ముఖ్యమైన చిట్కాలు..
ల్యాప్‌టాప్ కోసం డిజైన్ చేయబడిన ప్రత్యేకమైన స్టాండ్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి మీ ల్యాపీని చల్ల బరచటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ల్యాప్‌టాప్‌ను నిరంతరం కూల్‌గా ఉంచేందుకు 5 ముఖ్యమైన చిట్కాలు..
మీ ల్యాప్‌టాప్‌లో పరిమితికి మించిన సాఫ్ట్‌వేర్ యాప్స్ ఉన్నాయా..? మీ డివైస్ హీట్ అవటానికి ఇవి కూడా ఓ కారణం కావొచ్చు. కాబట్టి వెంటనే వీటిని తొలగించండి.

ల్యాప్‌టాప్‌ను నిరంతరం కూల్‌గా ఉంచేందుకు 5 ముఖ్యమైన చిట్కాలు..
మీ ల్యాప్‌టాప్‌ను నిరంతరం కూల్‌గా ఉంచేందుకు టేబుల్ ఫ్యాన్ సదుపాయంతో కూడిన అనేక కూలింగ్ ప్యాడ్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








